Posts

Showing posts with the label ఉగ్ర నరసింహుడినే

తను "జీసస్ సన్ " కాదు , "ఉగ్ర నరసింహుడినే " అని రుజువు చేసుకున్న డేరింగ్ & డాషింగ్ ముఖ్యమంత్రి !!!

                                                                                    తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ చంద్ర శేఖర్ రావు గారు జులై 16 2014 న ఒక ప్రకటన చేస్తూ ,తాను అవినీతి పరుల పాలిట "ఉగ్ర నరసింహుడు " అవుతానని చాలా స్పష్టంగా చెప్పారు . అనేక సందర్బాలలో కూడా అయన ఇదే విషయాన్ని వెలిబుచ్చారు . అయితే అయన కాబినెట్ లో ఉన్న కొంతమంది మంత్రులకు అయన మాటి మాటికి ఉగ్ర నరసింహా స్వామీ అవుతాను అని చెప్పడం రుచించ లేదు .తాము ఏ అవినీతి పని చేసినా "వారిని క్షమింపుడు " అనే కరుణామయుడు లా కనికరించాలి కాని ,ఉగ్ర నరసింహుడిని అవుతా ,భద్ర కాళి ని అవుతా అంటే ఎలా ? తాము ఏమి ఆశించి మాత్రు సంస్థ లను వదిలి TRS లోకి వచ్చామో ,ముఖ్యమంత్రి గారు గ్రహించక పోతె ఎలా ? అని తెగ మదన పడి పోయే వారు అనుకుంటా? . అందుకే KCR గారిని శాంతింప చేసే  కరుణామయుడి తత్వాన్ని ఆయనకు అంట గట్టాలని అనుకున్నారు...