తను "జీసస్ సన్ " కాదు , "ఉగ్ర నరసింహుడినే " అని రుజువు చేసుకున్న డేరింగ్ & డాషింగ్ ముఖ్యమంత్రి !!!


                                                                                   

తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ చంద్ర శేఖర్ రావు గారు జులై 16 2014 న ఒక ప్రకటన చేస్తూ ,తాను అవినీతి పరుల పాలిట "ఉగ్ర నరసింహుడు " అవుతానని చాలా స్పష్టంగా చెప్పారు . అనేక సందర్బాలలో కూడా అయన ఇదే విషయాన్ని వెలిబుచ్చారు . అయితే అయన కాబినెట్ లో ఉన్న కొంతమంది మంత్రులకు అయన మాటి మాటికి ఉగ్ర నరసింహా స్వామీ అవుతాను అని చెప్పడం రుచించ లేదు .తాము ఏ అవినీతి పని చేసినా "వారిని క్షమింపుడు " అనే కరుణామయుడు లా కనికరించాలి కాని ,ఉగ్ర నరసింహుడిని అవుతా ,భద్ర కాళి ని అవుతా అంటే ఎలా ? తాము ఏమి ఆశించి మాత్రు సంస్థ లను వదిలి TRS లోకి వచ్చామో ,ముఖ్యమంత్రి గారు గ్రహించక పోతె ఎలా ? అని తెగ మదన పడి పోయే వారు అనుకుంటా? . అందుకే KCR గారిని శాంతింప చేసే  కరుణామయుడి తత్వాన్ని ఆయనకు అంట గట్టాలని అనుకున్నారు .

 kCR గారు మెదక్ లోని చర్చ్ కి వెళ్ళిన సందర్బంలో   KCR is a son of Jesus,   అని ఆయనను జీసస్ కుమారుడిగా అభివర్ణించి , తాము ఏ అవినీతి పని చేసినా అ కరుణామయుడిలా శాంతంగా బరించాలి అని తమ మనసులోని బావాన్ని వెలిబుచ్చారు . కాని అవినీతి పరులు చెసే పనులను కరుణామయుడిలా క్షమిస్తే ఆయనకు ఏ పరిస్తితి దాపురించిందో  , T R S ప్రభుత్వానికి కూడా అదే పరిస్తితి దాపురిస్తుంది అని బావించిన KCR గారు ,తానూ ఉగ్ర నరసింహుడిలా ఉండాల్సిందే తప్పా ,"జీసస్ సన్ " లా ఉంటే కుదరదు అని తీర్మానించుకున్నారు . 

  దానిలో బాగంగానే  మొన్న డిప్యూటీ CM హోదాలో ఉన్న వ్యక్తిని ,ఏ మాత్రం సంకోచించకుండా, అవినీతి ఆరోపణల మీద బర్తరప్ చేసి పారేశారు . అదీ ఉగ్ర నరసింహుడి పవర్  అంటే !తప్పు చేసి ,క్షమించు ప్రభువా ?అని ,తిరిగి తిరిగి అవే తప్పులను చెసే వారిని కరుణామయుడు కనికరించ వచ్చేమో కాని ,నరసింహా స్వామీ మాత్రం అస్సలు ఒప్పుకోడు . తప్పులను సరి దిద్దుకుంటానికి చాలా అవకాశాలు ఇస్తాడు . అప్పటికీ పద్దతి మార్చుకోక పోతే చీల్చి చెండాడు తాడు . యాదగిరి నరసింహా స్వామీ ని కొలిచే శ్రీ కలువ కుంట్ల చంద్ర శేఖర్ రావు గారు చేసింది అదే . దీని ద్వారా తను "జీసస్ సన్ " కాదు , "ఉగ్ర నరసింహుడి"  నే   అని రుజువు చేసుకున్నట్లు అయింది  !!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!