"అల్లా పేరుతొ ఆవుల్ని చంపకండి" అన్న పాపానికి , ఇలా పోలిసుల్ని పట్టుకుని బోరు బోరున ఏడ్చిన" బెనజీర్ సురయా "

                                                                           

ఆమే పేరు బెనజీర్ సురయా ! ముస్లిం వనిత . అయినా ఆమెకు మూగ జీవాలు మీద ప్రేమ అనుకుంటా , జంతు సంరక్షణ కోసం కంకణం కట్టుకుంది .అందుకే ఆమె  "PETA"(People for the Ethical Treatment of Animals)"అనే అంతర్జాతియ జంతు హక్కుల పరిరక్షణ సంస్తకి అనుబంద సంస్త అయిన ఫెటా ఇండియా కి లీడ్ మీడియా కో అర్డినేటర్ గా పని చెస్తుంది  .

 తమ సంస్థ అశయాల ప్రచారంలో బాగంగా ఆమె గారు తన తోటి ముస్లిం లను 'అల్లా పేరుతొ  గోవులను,గొర్రెలను చంపి జీవ హింస చేయవద్దని , శాకాహారులుగా మారి ,ప్రంపచం  జంతు కోటి రక్షణ లో   బాగ స్వాములు కావాలని కోరుతూ ప్రచారం చేయ సాగింది .దానితో ఆమె చేస్తున్న పని తమ మత విశ్వాసాలకు బంగకరమైనది అని బావించిన వందల కొద్ది ముస్లిం స్త్రీ ,పురుషులు ఆమెను వెంటపడి కొట్టటానికి ప్రయతించగా ,సకాలం లో పోలిసులు స్పందించి ఆమె ను ఆ గుంపు దాడి నుండి రక్షించారు .నిజంగా సకాలంలో పోలిసులు రాక పోయి ఉంటె ఆమెను చంపి ఉండేవారే అని లింక్ లో ఇవ్వబడిన విడియో తెలియ చేస్తుంది . కోపంతో ఊగిపోతూ "దానిని గుంజండి " రేప్ చెయ్యండి " చంపండి " అని ఆ గుంపు కేకలు వేస్తుంటే ప్రాణ భయం తో ఏడుస్తూ ,పోలీసు నడుమును  చుట్టి బోరు బోరున ఏడుస్తున్న "బెనజీర్ సురయా " ను చుస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చక తప్పవు .

       మత విశ్వాసాలకు ఏదైనా బంగం  కలిగిన సందర్బంలో ,హిందూ వ్యక్తులు కాని సంస్థలు కాని  స్పందిస్తే ,  " ఇది సెక్యులర్ కంట్రి , ఇది సెక్యులర్ కంట్రి" అని గొంతు చించుకుని గోల చెసే కుహనా సెక్యులరిస్టులు ఇటువంటి విషయం లో నోరు మెదపరు .ఎందుకంటే "బెనజీర్ సురయా " కు ఏర్పడిన పరిస్తితే వారికీ కలుగుతుంది కాబట్టి . ఇండియా లాంటి కంట్రి లోనే మత విశ్వాసాల పేరుతో ఇంత దారుణాలు జరుగుతుంటే ,పాకిస్తాన్ ,సౌది అరేబియా లాంటి దేశాల్లో ప్రజా స్వామ్య ప్రియుల గతి ఏమిటి? తలచుకుంటేనే బయం వేస్తుంది .

 ఈ ఉదంతం లో కోస మెరుపు ఏమిటంటే,పోలిసులు , దాడులకు తెగబడ్డ అల్లరి మూకను వదిలి వేసి ,మనో బావాలు దెబ్బ తీసారన్న పేరుతో PeTa కార్యకర్తల మీద క్రిమినల్ కేసు రిజిస్టర్  చెయ్యడం . అది ఇండియాలో  అన్య మతస్తులకు ఉన్న దమ్ము . ఇదే పని ఏ హిందూ  సంస్థ విషయం లో జరిగితే అది ఈ పాటికి ఇంటర్ నేషనల్ ఇష్యూ
అయి ఉండెది . ఎందుకంటే అనేకO పేరుతో హిందువులు ఏకత్వం కోల్పోయి ఎవరికీ వారే యమునా తీరే అనేలా ప్రవర్తిస్తూ ఉండడమే !అన్య మతస్తుల్లో ఉన్న మత విశ్వాస బలం ఏమిటొ క్రింద ఇవ్వబడిన లింక్ లో వీడియోను చూసి హిందువులు తెలుసు కోవచ్చు
.
http://tarekfatah.com/hundreds-of-indian-muslim-men-beat-a-muslim-woman/

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )