Posts

Showing posts with the label Narendra VS Meena case

భార్యలూ జాగ్రత్త ! ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినా , అత్తమామలు కు దూరంగా వెళదామని సతాయించినా ,ఇక విడాకులే మరి!

Image
                                                                         మొన్న అక్టోబర్ 6 వ తారీఖున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం వారు ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించారు . సదరు తీర్పు ఈ క్రింది విదంగా ప్రవర్తించే భార్యలకు  నిజంగా చెంప పెట్టు లాంటిది .  (1). మాటి మాటికీ ఆత్మహత్యలు చేసుకుంటాం అని భర్తలను బెదిరిస్తూ వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే భార్యలకు ,   (2).  తన మొగుడి సంపాదన తనకూ ,తన పిల్లలకు తప్పా, భర్త తల్లి తండ్రులు అయినా అత్త  మామలకు కూడా  ఉపయోగపడరాదు  అనే దురాలోచనతో  , తమ భర్తలను అత్త మామలకు దూరంగా ఉంచాలని ,వేరు కాపురాలు పెట్టమని నిత్యం సతాయించే భార్యలకు  మరియు    (3) తమ భర్తలకు వైవాహికేతర సంబంధాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లలో, కోర్టుల్లో  కేసులు పెట్టడం కానీ , పెద్దమనుషుల్లో పంచాయితుల...