ఇక్కడ 7 అడుగులు స్త్రీ పురుషుల్ని ఏకం చేస్తుంటే ,అక్కడి 7 అడుగులు వారిని విడగొడుతున్నాయి !
సప్త పది ! ఏడడుగులు ! హిందూ వివాహ తంతులో ప్రదానమైనది . వదూవరులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడడుగులు అగ్ని ప్రదక్షిణం చేస్తే, వారి బందం ఏడేడు జన్మల వరకు నిలిచి ఉంటుందనే నమ్మక్కం . అదే నమ్మక్కం ఇక్కడి స్త్రీ పురుషులను కలిపి ఉంచుతూ 'మనిషి ' అనే పదానికి పరి పూర్ణతను ఇస్తుంది . మనిషి అంటె కేవలం స్త్రి యో పురుషుడో కాదు .స్త్రీ పురుషుల ఐక్య స్వరూపం . అదే అర్ద నారీశ్వర తత్వం . ఈ తత్వం గురించి తెలియని వారు వ్యక్తీ గురించి ,వ్యక్తీ స్వేచ్చ గురించి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా వేస్టే . మనిషిగా ఐక్యత సాదించ లేని వారు ,మానవ జాతి ఐక్యత గురించి తెగ లెక్చర్లు దంచుతూ ఉండడం విడ్డూరం లో విడ్డూరం . ఇంగ్లాండ్ . అభివృద్ధి చెందిన దేశం . ఎంతగా అభివృద్ధి చెందింది అంటే "మొగుడు " లేకుండా పిల్లల్ని కనే అంతవరకు .నూటికి 50% మంది స్త్రీలు అక్కడ పెండ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తున్నారట . మిగతా 50% మంది వివాహాలు చేసుకున్నా , జీవిత బాగస్వాములతో కల కాలం కలిసి ఉండడం ఇష్టం లేక వెంటనే విడాకులు కావాలి అంటున్నారట . అల