Posts

Showing posts with the label బట్టలిప్పదదీసి విశ్వ రూపం

కోపమొస్తే ఆ బార్యా భర్తలకి బట్టలిప్పదీసి విశ్వ రూపం చూపించడం ఒక అలవాటట !.

                                                        అ అమ్మాయి పేరు అనురాధ , అబ్బాయి పేరు ప్రభాస్ . వారిద్దరికి ఉన్న ఒక ప్రత్యెక లక్షణం ఏమిటంటే , ఎవరైనా తమకు నచ్చని పని చేసి కోపం కలిగిస్తే వారిని ఏమి అనరు అట ! సింపుల్ గ ఒంటి మిద బట్టలు విప్పదిసి విశ్వ రూప ప్రదర్సన చూపిస్తారట . ఆ దెబ్బతో ఎదుటి వాళ్ళు ఠారెత్తి పోయి బ్రతుకు జీవుడా అంటూ పారి పోవటం కాని , అ జంట కోరిన పని చేసి పెట్టడం కాని జరుగుతుందట . మరి ఇతరుల సంగతి సరే , వారిద్దరిలో ఒకరి మిద మరొకరికి కోపం వస్తే ఏమి చేస్తారని కదూ మీ అనుమానం . అదే చెప్పబోతున్నా ! ఒక వేళా అ జంటలో ఒకరి మిద ఇంకొకరికి కోపం వచ్చినా సేమ్ పద్దతి! బట్టలిప్పదదీసుకుని బాదేసుకుంటారట ! అనక ఆవేశం చల్లారాకా ఏమి చెయ్యాలా అని అప్పుడు అలొచిస్తారట ! అది వారి స్పెషాలిటి !   అదిగో అలాంటి యువ...