"బొక్కసం" నిండాలంటే "బ్రోతల్ హౌస్" లకి పర్మిట్లు ఇస్తే పోలా!
పాలకులకు, పాలితులకు మద్య ఉండాల్సిన తండ్రి బిడ్డల బావన పూర్తిగా రూపు మాసిపోయింది. వ్యాపార వాదుల ప్రజాస్వామ్యం లో ప్రజలు కష్టమర్ లు అయ్యారు, ప్రబుత్వం "బేహారి" అయింది. ప్రజల ఆరోగ్యం తో తనకు సంబందం లేదు. ఎవడేలా పొతే తన కేంటి? ఖజాణా ఎలా నింపుకోవలన్నదే నేటి ప్రబుత...