"బొక్కసం" నిండాలంటే "బ్రోతల్ హౌస్" లకి పర్మిట్లు ఇస్తే పోలా!

                                                               
                                                         


   పాలకులకు, పాలితులకు మద్య ఉండాల్సిన తండ్రి బిడ్డల బావన పూర్తిగా రూపు మాసిపోయింది. వ్యాపార వాదుల ప్రజాస్వామ్యం లో ప్రజలు కష్టమర్ లు అయ్యారు, ప్రబుత్వం "బేహారి" అయింది. ప్రజల ఆరోగ్యం తో తనకు సంబందం లేదు. ఎవడేలా పొతే తన కేంటి? ఖజాణా ఎలా నింపుకోవలన్నదే నేటి ప్రబుత్వాల ఉద్దేస్యం గా కనపడుతుంది. అందుకోసంఏ కాబోలు  మందు బాబుల మీద అంతులేని ఔదార్యం కన పరుస్తుంది.

  పాపం, మందు కొనుకున్న వారు తాగడానికి చోటులేక రోడ్ల మీదే తాగుతున్నారట! వారికి ఇండ్లు లేవా? ఇండ్లలో వారు ఊరుకోరా? అలా ఇండ్లలోని వారికి ఇష్టం లేని పని చెయ్యడానికి ప్రబుత్వమ్ వారు ఎలా సహకరిస్తారు? నిజంగా అది ఒక బలహీనత గా మారితే ఇంట్లో వారిని కూడా ఒప్పించి, ఒక నియమిత పద్దతిలో ఇంట్లోనే తీసుకునేలా చెయ్యాలి. దాని వల్ల తాగేవాళ్ళ ఒళ్ళు, ఇల్లు చెడకుండా జాగర్త పడవచ్చు. అంతే కాని రోడు మీద తాగుతున్నారని నీవే రూం ఏర్పాటు చేస్తావా?ఇంకే మరి తాగడం లాంటి ఒక్క బలహీనతే కాదు ఇంకా అవలక్షనాలు ఉన్న ప్రజలు ఉన్నారు. వారు కూడా చాలా బాదలు పడుతున్నారు.

       ఈ మద్య చిన్న పిల్లల మీద అత్యాచారాలు  జరగడానికి కారణం ఒక మానసిక బలహినతేనట. వేశ్యా వాటికలు ఉంటే అటువంటి బలహీనులకు "ఉపశమన కేంద్రాలు" గా పనిచేస్తాయట. అటు వంటి మానసిక బలహీనుల సౌకర్యార్దం,  వారికి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బోల్డంత ఆదాయం. "బొక్కసానికి’బోల్డంత ఆదాయం  రావాలంతే బ్రోతల్ హౌస్ లకి పర్మిట్లు ఇస్తే పోలా? ఏమో రాబోయే పాలసీ అదేనేమో! ప్రజా స్వామ్యము వర్దిల్లుతుంది! వ్యాపార వాదమూ వర్దిలుతుంది!  మద్యం నియంత్రణ విషయం లో గుజరాత్ ప్రబుత్వం ని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది మన ప్రభుత్వ నేతలకు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం