Posts

Showing posts with the label సిరిప్రియ

తమ కొడుకు 'షార్ట్ ఫిలిమ్స్ హాట్ హీరోయిన్ ' వలలో చిక్కుకున్నాడని విలవిలలాడుతున్న పోలీస్ ప్యామిలీ !!.

Image
                                                                                                     ఆ అబ్బాయి పేరు ప్రసన్న కుమార్ . ఇంజనీరింగ్ స్టూడెంట్ . ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్ల కోట . ప్రసన్నకుమార్ తండ్రి గారు మంచి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి . తమ కుమారుడు మంచి ఇంజనిర్ అయి కుటుంబాన్ని ఉద్దరిస్తాడు అని కాలేజీకి పంపితే , ఇంజనీరింగ్ చదువు ఏమైపోయిందో కానీ , మంచిగా యూ ట్యూబ్ లో వచ్చే రొమాంటిక్ సీన్లు చూస్తూ కాలేజీ లైఫ్ ఎంజాయి చేసినట్లు ఉంది . అలా ఎంజాయి చేయడమే కాదు , అలా యూట్యూబ్  షార్ట్ ఫిలిం లో నటిస్తూ  హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న "సిరిప్రియ " అనే నటి తో ఫేస్ బుక్ పరిచయం కూడా పెంచుకున్నాడు ఆట .    సాధారణంగా ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే 16 లేక 17 ఏండ్లకి  ఇంటర్ పూర...