Posts

Showing posts with the label ఇప్పట్టి రాజకీయాలు

"నాది నాకిస్తే" చాలు!నీకూ, నాకూ పంచాయతే లేదు.

                                                                                        4 దశాబ్దాల నాటి రాజకీయాలకు, ఇప్పట్టి రాజకీయాలకు బోల్డంత తేడా ఉంది.ఆ నాడు అదికార పక్షం వారికి ప్రతిపక్షం వారు సింహ స్వప్నం గా ఉండే వారు.అన్ని పార్టీలలో కూడా ఒక నిబద్దత ఉండెది.ఎవరైనా అవినీతికి పాల్పడాలంటె కొంచం బెరుకుగా ఉండెది.ఇతర పార్టీల వారి నిఘా ఉంటుందన్న భయం,పట్టుబడితే అవమానాల పాలు కావాల్శి వస్తుందన్న బావన వారిని చాల వరకు నియంత్రణ లో ఉండేటట్టు చేసేది.  కాలం మారింది. ఇప్పుడు కూడ అదికార పక్షం అవినీతి  మీద, అన్ని పక్షాల వారి నిఘా వెనుకటి కంటే ఇప్పుడే ఎక్కువ. కాకపోతే తేడా ఏమిటంటే అప్పుడేమో ప్రజా దనాన్ని కాపాడాలన్న కాంక్ష, ఇప్పుడేమో ఆ...