Posts

Showing posts with the label మాత్రు దేవో భవ! పితృ దేవో భవ!

కొడుకుకు బుద్ది చెప్పే దమ్ము లేక, తల్లిని అనాదగా కుత్బుల్లాపూర్ లో వదిలేసిన కుమారుడు !!

Image
                                                                                                              "నాకు మా అమ్మ/నాన్న అంటే ప్రాణం. నాలో శక్తి ఉన్నంతవరకు వారిని చక్కగా సాకాలని ఉంది. కాని ఏమి చేస్తాం ? మా ముసల్లి దానికి / ముసలోడికి , నా పెండ్లాం కి ,కొడుక్కి పడదాయే. వారిని చూస్తే వారసలు ఓర్వరు. ఈ  ముసల్లోల్లు కూడా మెదలకుండా ఉందే రకం కాదు. అభిమానం ఎక్కువ. దానితో రోజూ ఇంట్లో లొల్లేనాయే . మరి గిట్ల ఇంట్లో గొడవలుంటె నేనెంత కాలం ఓర్చుకోను. అందుకే నా అమ్మ/ నాయన ను మా ఉళ్ళొ ఉంచిన . వారి బ్రతుకు వారు బ్రతుకుతరు. ఆ తర్వాత పై వాడి దయ" . అంటూ తనకు తన తల్ల్లి తండ్రుల మీద ఉండే  ప్రేమ గురించి గొప్పలు చెప్పుకుంటు , ఇంట్లో వారి వలననే వారిని దూ రం పెట్టాల్సి  వచ్చిందని చెపుతుంటారు,...