Posts

Showing posts with the label గే ప్రపంచం

అమ్మ తనాన్ని అవమాన పరచిన ఇద్దరు "అప్రాచ్యపు " తండ్రుల ముద్దుల కొడుకు ను చూసి మురిసిపొతున్న "గే ప్రపంచం" !

Image
                                                                          "సైన్సా ,సైన్సా ఎక్కడిదాకా నీ పయనం అంటే నన్ను సృష్టించిన వాడి జన్మను అవమాన పరచే దాకా " అందట !. ప్రక్రుతి చూపించిన జీవన మార్గం నుండి ప్రక్కకు తొలిగి వికృత  ఆలోచనలు , మానసిక వైకల్యం నే  జీవన హక్కులులో బాగంగా బ్రమిస్తూ బ్రతుకుతున్న అబాగ్యపు జీవులు "గే & లెస్బియన్" కల్చరిస్తులు . వారిని తగిన మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా సరి చేయాల్సిన బాద్యత ఉన్న ప్రభుత్వాలు కొన్ని  అ పని చేయక పోగా సదరు కల్చరిస్తులకు చట్టాల ద్వారా హక్కులు  కల్పించాయి . ఇంకేముంది ! ప్రక్రుతి మీద విజయం సాదించిన వీరుల్లాగా పోజులు కొడుతూ , తమకున్న మానసిక రుగ్మతను తమ జన్మ హక్కుగా బావిస్తూ ప్రపంచంలో బ్రతికేస్తున్న "గే" వీరులకు జూన్ 27  పెద్ద  పండగట  ఆ రోజేదో వారికి "వరల్డ్ ప్రైడ్ డే వారోత్సవం ...