మీ అయన నల్లగా ఉన్నాడే అని బాద పడుతున్నారా? అయితే అయన తోలు వలవండి ఇలా!!!?
వర్ణ వివక్షత ! ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఈ వివక్షతకు గురి అవుతున్న వారే. అయితే భారత దేశం లోని వర్ణ వివక్షతకు , ప్రంపంచంలోని ఇతర దేశాలలో ఉన్న వర్ణ వివక్షతకు బేదం ఉంది. మన దేశం లో వర్ణం అంటే కులం. ఇక్కడ కులవివక్షతకూ భారతీయ సమాజం అనాదిగా గురి అవుతూ ఎంతో నష్ట పోయింది . అగ్రకులాలు , వెనుకబడిన కులాలు , నిమ్నకులాలు అనే వర్గీకరణతో ఒక అంచె పద్దతిలో ఇక్కడి ప్రజలు అందరూ ఏదో రకంగా కులవ్యవస్తను బలపరచుకుంటూ రావడం వలన భారత దేశం లో అది వేళ్ళునుకుని పోయి దృడంగా మారి పోయింది . దానిని నిర్మూలించాటానికి ఆదునిక ప్రభుత్వాలు ఎన్ని పదకాలు ప్రవేశ పెట్టినా , మార్పు క్రమానుగతంగా కొద్ది కొద్ది గా వస్తుండే తప్పా , ఒక్క సారిగా ఇక్కడి కులవ్యవస్తను నిర్మూలించే విధం కనపడడం లేదు. పూర్తి నిర్మూలన కు మరి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. అయితే ప్రపంచం లోని ఇతర దేశాలలో ఉన్న వర్ణ వివక్షత వేరు . అక్కడ ప్రజలలో శరీర రంగు ని బట్టి వివక్షత ఉంది . నల్లగా