"మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి" --(2)
http://ssmanavu.blogspot.in/2012/09/1.html (ఇదిమాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! మొదటి బాగం కి కొనసాగింపు. మొదటి బాగం కోసం లింక్ ని క్లిక్ చెయ్యండి.) అవునండి "మాయమైపోతున్న మా తెలుగు అమ్మాయి" గురించే నేను చెపుతున్నా!. ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది. ఓ! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదు కదూ! ఆనవాలు చెపుతా, వినండీ. ...