"ఆమె " పాలన అంటేనే హడలెత్తి పోయి,AAP కి అధికారం కట్టబెట్టిన డిల్లీ ప్రజలు !
డిల్లీ నగరం ! భారత రాజధాని .సాదరణంగా కేంద్రంలో అధికారం లో ఉన్న రాజకీయ పార్తీయే డిల్లీ పాక్షిక రాష్ట్రం లో అధికారం లో ఉంటె పాలన సవ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ . ముఖ్యంగా శాంతి భద్రతల విషయం లో ఇది నిజంగా నిజమ్. ఎందుకంటె దిల్లీ పోలిస్ పగ్గాలు కేంద్ర రక్షణ శాఖ చేతిలో ఉంటాయి కాబట్టి . అంతే కాదు కేంద్రం ,రాష్ట్రం లలో ఒకే పార్టీ అధికారం లో ఉన్నప్పటికి , డిల్లీ పీఠం మీద పురుష ముఖ్య మంత్రి ఉంటేనే శాంతి భద్రతలు కు బరోసా ఉం...