Posts

Showing posts with the label దొంగ రాసిన డైరి

దొంగ రాసిన డైరితో ,భంగ పడిన పతి వ్రతలు 4 గురు!

Image
                                                                                                                                                     వినాశ కాలే విపరీత బుద్ది  అన్నారు పెద్దలు. కష్టపడి  సంపాదించి  పైకొచ్చిన వారిని ఆదర్శంగా తీసుకునే రోజులు పోయాయి. అడ్డదారిలో సంపాదించి ఎంజాయి చేసే వారే రోల్ మోడల్స్ అయ్యారు జనాలకు. అదిగో అలాంటి ఒక స్త్రీ ని చూపిన దారిలో నడచి , దొంగతో అక్రమ సంబందం పెట్టుకున్నందుకు వారు కోరుకున్నవి పొందగలిగినా , చివరకు పోలిస్ రికార్డుల్లో "పతితలు " గా ముద్ర పడ్డారు ఆ నలుగురు మహిళా "మణులు". ఆసక్తి కలిగిస్తున్న ఈ  కేసు వివరాలు లోకి వెలితే     ...