Posts

Showing posts with the label నిర్భయ " కేసు దోషి ఇంటర్వూ !!!

"మనవు " చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమని తేల్చిన, "నిర్భయ " కేసు దోషి ఇంటర్వూ !!!

Image
                                                                                నిర్భయ ఉదంతం తర్వాత మన దేశం లోస్త్రీల మీద జరిగిన కొన్ని అత్యాచార సహిత హత్యలు గురించి తెలుసుకున్నాక ,ఇదే బ్లాగులో ఒక ఆర్టికిల్ ను ప్రచురించడం జరిగింది. దానిని ఒరిజినల్ రూపంలో  చదివితేనే ఆ నాడు నేను చెప్పింది ఎంత వాస్తవిక దృష్టితో కూడుకున్నదొ అర్దమవుతుంది . ఆ ఆర్టికిల్ పేరు    నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!? నేను పై ఆర్టికిల్ లో    "నిర్బయ చట్టం వలన సమాజం లోని మ్రుగాల్ళలో బయం ఏర్పడి స్త్రీల మీద అత్యాచారాలు తగ్గుతాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ  చట్టం  రావడానికి కారణమైన డిల్లీలోనే 2012 లో 700 పైగా రేప్ కేసులు నమోదైతే, చట్టం వచ్చిన తర్వాత పది నెల్లల్లొనే 1200 పైగా కేసులు నమోదయ్యాయి అట! మరి చట్ట ప్రబావం మ్రుగాళ...