Posts

Showing posts with the label టెర్రరిస్టులకు మతం లేదు

టెర్రరిస్టులకు మతం లేదు ! రేపిస్టులకు మగతనం లేదు! ???

Image
                                                                                                             మతం లేదు అంటున్న ఉగ్రవాది శవయాత్రకు హాజరైన అతని మతస్తులు .                                                        ఈ  మద్య కొంత మంది మొహమాటస్తులు ఒక వింత వ్యాక్య చేస్తున్నారు. దానిని ముందు ఎవరు అన్నారో తెలియదు కాని ప్రతి వారూ దానినే పట్టుకుని వేలాడుతున్నారు. అదే " ఉగ్రవాదులకు మతం లేదు " అనే మాట . ఉగ్రవాదులు అంటే ఏ ఉగ్రవాదులో చెప్పకుండా , ఉగ్రవాదులు అందరిని ఒకే గాటన కట్టి "ఉగ్రవాదులకు మతం లేదు అని చెప్పడం ఎంత వరకు సమంజసం?     ఉగ్రవాదం...