తమిళ అన్న, తెలంగాణా తంబికి హాట్సాఫ్!
నిన్నటి దాక నాకొక చిన్న అనుమానం ఉంది. హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణా కి అన్యాయం చెయ్యడానికి సీమాంద్రా నాయకులు సోనీయా గాందీ ని ఒప్పించారా అని. కాని అలా జరుగలేదు. సోనీయా గాందీ ఇటలీ లో పుట్టిన ది కాబట్టి ఇండియా రాజకీయ బుద్దులు అబ్బి ఉండక పోవచ్చు. అందుకే పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటను నిల బెట్టుకుంది. తమ పార్టీ సీమాంద్రలో నామ రూపాలు లేకుండా పోతుందని తెలిసినా తెలంగాణా వారికి హైద్రాబాద్ తో కూడిన పది జిల్లాల రాష్త్ర ఏర్పాటు తో కూడిన ఫార్ములా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్నా మాటను నిల బెట్టుకున్న సోనియా గాందీ గారికి హట్సాఫ్! ఇక పోతే నిన్న అధికారికంగా అంటే భారత కేంద్ర ప్...