Posts

Showing posts with the label drug mafia.

మతం మారినంత మాత్రాన మమత కులకర్ణి మొగుడు 'మహ్మద్ ' అయ్యాడా ?!!

Image
                                                                                                      మమత కులకర్ణి . 90 దశకంలో తన అంద చందాలతో బాలిఉడ్ ని ఒక ఊపు ఊపిన నటిమణి .డబ్బూ మరియు  పబ్లిసిటి కోసం టాప్ లెస్ గా నటించిన ఈ  నటిమణి , అవటానికి మరాటీ మహీళ యే అయినా తన అంద చందాలతో, వాక్చాతుర్యం తో పదిమందిని ఆకర్షించి ఎంతో టాప్ పొజిషన్ కి వెళ్లి పోయింది.అందమైన  బాలిఉడ్ బామలను చూస్తే డ్రగ్ మాఫియా కింగ్ లకు ఎంతో క్రేజ్. అందుకే నీలికళ్ళ మందాకిని డాన్ అబుసలేమ్ కి ప్రియురాలిగా మారితే , మమతా కులకర్ణి వికీ గో స్వామీ అనే డ్రగ్ స్మగ్లర్ కి దాసోహం అంది. ఈ  వికీ గో స్వామీ ఎవరయ్యా అంటే :       గుజరాత్ లోని ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు వికీ గో స్వామీ . మద్య నిషేధం ఉన్న గుజరాత్ లో అయ్య మద్యం స్మగ్...