మాతృ భూమి హిందూ జీవన విదాన సాంప్రదాయాన్ని పాటించిన "జగన్ " గారికి శుభాభి నందనలు!!
ప్రతి దేశానికి " law of the land " ఉన్నట్లే "Religious of the Land " కూడా ఉండాలి . ఒక దేశంలో పుట్టి , కొనసాగే ఏ సాంప్రదాయమైన ఆ దేశ వారసత్వ సంపదే . దురాచారాలు, దుష్ట సాంప్రదాయాలు ఎక్కువ కాలం ప్రజల్లో మనలేవు కాబట్టి అవి పుబలో పుట్టి మఖలో మాడిపోయెవి. వాటి గురించి చెప్పుకోవలసిన అవసరం లేదు . కాని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ , వారి అభ్యున్నతి కోసం ఉద్భవించిన ఏ ఆచారమైనా , మత విదానంగా రూపుదిద్దుకుంటుంది. దానినే దేశం లోని మెజార్తీ ప్రజలు ఆచరిస్తూ ఉన్నట్లైతే అది తప్పకుండా "Religious of the Land " అవుతుంది. దీనికి భారత దేశం కూడా మినహాయింపు ఏమి కాదు. మనదేశం లోని ప్రజల యొక్క దురదృష్టమో , అదృష్టమో విదేశి శక్తుల దండయాత్రలకు గురి అయి , అనేక సంవత్సారాలు వారి పాలనలో ఉండాల్సిన దుస్తితి ఏర్పడింది.విదేశి మత శక్తులు వారి సామ్రాజ్య వ్యాప్తి కోసం ఈ దేశం లోని ప్రజలను బలవంతంగా వారి మతాలలోకి మార్చి, వారినే తమ మాత్రు మతస్తుల మీదకు ఉసికొల్పి , వారి మద్య చిచ్చు పె