Posts

Showing posts with the label లత్కోరి డాన్స్

'తిక్కల పోరి తైతక్కలాటకు' క్లైమాక్స్ సీన్ "అమ్మ నీ కమ్మని దెబ్బ" ని చూడండి !!

Image
                                                                                       ఈ  మద్య , చదువుకునే పోరగాల్లకి అదేదో మాయదారి " ప్రచార పిచ్చి " అనే జబ్బు పట్టుకుందట. కొంత మంది పోరగాల్లు పోరులతో కలిసి ఒక పబ్లిక్ ప్లేస్ ల జమ గావడం, ఒక్క సారిగా పిచ్చి పట్టినట్లు గంతులేస్తూ వెర్రి కేకలు వేయడం. వారి కోతి గంతులకు వెనుక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. డ్యాన్స్ అంతా అయ్యాక ఇదేందబ్బా గిట్ల ఎగిరిన్రు అని ఎవరైనా అడిగితె "జనం లో చైతన్యం తెచ్చుట కొరకు" అనే భుకాయింపులు . ఈ  లత్కోరి డాన్స్ లు చూసే వారికి ఎట్లున్నా , ట్రాపిక్ జామ్ అయి పబ్లిక్ బాదపడుతుంటె , పరువు తీసేసినట్టయి డాన్స్ లు వేసే పోరగాల్ల ఇంట్లో పెద్దలు బాదపడుతున్నారు. అలా బాధపడే ఒక తల్లి , తన కూతురు బస్టాండ్ లో పబ్లిక్ గా లత్కోరి డాన్స్ వేయడం చూసి తట్టుకోలేక ఏమి చేసిందో ఈ క్రింది విడి...

"రోడ్ సేఫ్టీ " కి , షాపింగ్ మాల్ లో వేసిన ఈ "లత్కోరి డాన్స్ " కి ఏమైనా సంబందం ఉందా!!?

Image
                                                                            యువత లో పబ్లిసిటీ మానియా బాగా పెరిగిపోతుంది .భారత దేశంలో సోషియాలజీ మేదావులు కలలు కన్న " సోషలిజం " రాలేదు కాని ,  టెక్  మేదావులు సృష్టించిన  "సోషల్ మీడియా" మాత్రం బాగా వ్యాప్తిలోకి వచ్చింది . దాని పుణ్యమాని , సెల్ చేతిలో ఉంటె చాలు దేనినైనా ఒక దానిని క్లిక్ మనిపించడమ్ , దానిని పేస్ బుక్  లో పెట్టి , లైక్ ల కోసం ఎదురు చూడడం ! దీని కోసం అపర దాన కర్ణులు గా, కరుణామయులుగా అవతారమెత్తి , సోషల్ మీడియాను రంజింప చేస్తున్నారు .    ఇక చదువు " కొంటున్న " పిల్లలు  కొంతమందికి ఒక గొప్ప ఆలోచన వచ్చినట్లుంది . "విదేశి వీది నాట్యం" అయిన "ఫ్లాష్ మాబ్ " పద్దతిలో తమ లోని ప్రావీన్యతను బయటకు చాటాలి అనుకుంటున్నారు . ఇదివరకు ప్రజా కళలు పేరుతో "వీది ప్రదర్శనలు " ఇచ్చి ప్రజలను చైతన్యం చేసే వార...