ఉడతలు పట్టె వారు ఉపాద్యాయులు అయితే, " విద్యార్దిని చెర -అబార్షన్ సదా " అనేదే గురూపదేశం !
మానవ జన్మ ఎత్తాకా , గురువు స్తానం పొందాకా కొంచమైనా ఆ స్తానానికి గౌరవం కలిగించే పనులు చేయాలి . అది మరచి పోయి , తమకున్న వయసు స్తాయిని ని కూడా పట్టించుకోకుండా తమ దగ్గరకు వచ్చిన కూతురి వయసున్న విద్యార్దినిని చెరచడమే కాకుండా , మూడు సార్లు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారకులయ్యే వారిని ఏమని సంభోదించాలి ? వీది రౌడీల కంటే హీనంగా ప్రవర్తించిన ఈ "ఉపాద్యాయుల ఉదంతం" కనండి . చిత్రంలో కనిపించే వారిని చూడండి . వారి ఇద్దరి పేర్లు ప్రసాద్ లే ! ఇరువురూ ఉపాద్యాయ వృత్తిలో ఉన్నవారే ! ఇరువురూ తండ్రి వయసు ఉన్న వారే ! మరి అటువంటి వారు చేయదగిన పన...