Posts

Showing posts with the label ఉగాది

భార్యా పిల్లలు ఉన్న ఇంటికా? బార్ అండ్ రెస్టారెంట్ కా?

                                                                          మీకు ఉగాది శుభా కాంక్షలు తెలపటానికి ముందు ఒక వీషయం తెలుసుకుందామనిపించి ఈ ప్రశ్న వేస్తున్నాను.   మీరు ఎప్పుడైనా బయట పనుల ఒత్తిడిలో ఉన్నప్పుడు, మనసు చికాకుగా అనిపించిదనుకోండి మీరు వెంటనే  ఎక్కడికి వెళతారు? భార్యా పిల్లలు ఉన్న ఇంటికా? బార్ అండ్ రెస్టారెంట్ కా?    ఒక వేళా మీకు మొదటి చోటుకే వెళ్లాలనిపిస్తే మీ అంత అద్రుష్ట వంతుడు ఈ భూమి మీద వేరొకడు లేదు. "గ్రుహమును మించిన స్వర్గసీమ ఇల యందు కలదే"?. కాని చిన్న, చిన్న అపోహలు, కలతలు మన సంసార గ్రుహాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయి. వాటిని పరిష్కరించి,బార్యా భర్తలను సరిదిద్దే ఓపిక ఈ నాటి పెద్దల్లో లే...