Posts

Showing posts with the label బ్లాక్ మనీకి వైద్యం

బ్లాక్ మనీకి వైద్యం చేస్తే , రోగి బాధపడుతున్నట్లు కనిపించక , రోగకారక వైరస్ బాధపడుతున్నట్లు కనిపిస్తుందా, మేధావులారా !!

Image
                                                                                                                                    ఇండియాలో  కొంతమంది మేధావులకు ఒక అంటురోగం ఉంది . అదేమిటంటే ఒకరేదైనా అంటే తతిమ్మావారు అదే మాటను పొల్లుపోకుండా వల్లెవేస్తుంటారు. అలాంటిదే ఒక డైలాగ్, మహామేధావి కేజ్రీవాల్ గారి దగ్గర మొదలై చోటా మోటా నాయకుల అందరి నోళ్ళలో నానుతుంది. అదే "పెద్దనోట్ల రద్దు వలన సామాన్యజనం ఇబ్బంది పడుతున్నారు తప్పా , నల్లకుబేరుల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా " అనే మాట. దీనికి వారు చూపిస్తున్న సాక్ష్యం ఏమిటంటే "పాతనోట్ల మార్పిడి కోసం సామాన్యులు , మధ్యతరగతి వారు క్యూ లైన్లలో నిలబడుతున్నారు తప్పా , ఎవరైనా బ్లాక్ మని దాచుకున్న సూటు బూటు దారులు లైనులలో ...