Posts

Showing posts with the label నర సింగపూర్

సీమాంద్రా రాజదానిని రెండు నరసింహ క్షేత్రాలైన అగిరి పల్లి, మంగళ గిరి మద్య నిర్మింఛి "నర సింగపూర్" అని పేరు పెడితే బాగుంటుంది !

Image
                                                                            అగిరిపల్లి దేవాలయ మెట్ల మార్గం           సీమాంద్ర నూతన రాజదాని ని విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే నిర్మిస్తామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ప్రకటించడం   దైవ సంకల్పం లో బాగంగానే  అనిపిస్తుంది . మొన్నటి దాక వివిధ ప్రాంతాలు పేర్లు చెప్పుకోచ్సినప్పటికి రాజదానిగా ముక్యంగా గుంటూర్ , తెనాలి, మంగళగిరి , విజయవాడ మద్య ప్రాంతమే  బహుళ ప్రచారం లో ఉండటం వలన ఆ ప్రాంతాలులోని బూములకు బూమ్ వచ్చింది . అయితే అనూహ్యంగా తేరా మీదకు అగిరిపల్లి పరిసర ప్రాంతాలు రాజదానిగా చేయనున్నారని వార్తలు రావడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విజయవాడ పరిసరాలలోనే రాజదాని ఉంటుందని ప్రకటించడం తో "అగిరి పల్లి" పరిసర అటవీ ప్రాంతానికి మహర్దశ  పట్టినట్లే .   అగిరి పల్లి ఒక పుణ్య క...