Posts

Showing posts with the label చంద్రబాబు నాయుడు

చంద్రబాబు గారిని ను చూసి వాతలు పెట్టుకుంటే ఎలా!?.

                                                                  మొన్న డెహ్రడూన్ విమానాశ్రయంలో  లో గొప్ప హడావుడి చేసిన అధికార పక్షీయులు నిన్న కానరాకుండా పోయారు. రెండు వందలకు పై చిలుకు ఉన్న యాత్రీకులను చేరవెయ్యడానికి రెండు విమానాలు కావాల్సిందే. అటువంటి తరుణంలో అధికార, ప్రతిపక్ష యం.పీ.లు ఎందుకు రాదాంతం చేసారో సామాన్యులకు అర్దం కాని ప్రశ్న. సరే అయిందేదో అయింది. మరి మొన్న అంత హడావుడి చేసిన అధికార పార్టీ వారు మిగతా యాత్రీకులను తరలించడానికి నిన్న యెటువంటి రవాణా సౌకర్యం కల్పించలేదు. అదే ప్రతిపక్ష నాయకుడు తాను స్వయంగా యాత్రీకులను తీసుకుని విమానం లో హైదరాబాద్ వచ్చారు. దీనిని బట్టి అర్దమవుతుంది ఏమిటీ? కేవలం ప్రతిపక్షానికి క్రెడిట్ దక్కకూడదన్న దుగ్దతోనే మొన్న అంత హడావుడి ...