మోడీ గారి వ్యతిరేకులంతా "వైవస్వత మన్వంతర " కాలంలో ఉంటె , మోడి గారేమో "సూర్య సావర్ణిక మన్వంతర " కాలం లో ఉన్నారు. !!!
ఈ దేశం లో ఒకప్పుడు అణగారిన వర్గాల తరపున ఉద్యమాలు నడిపి , వారిలో గొప్ప ఆశ లు రేకెత్తించి , వారికి ఆశాజ్యోతి గా వెలుగొందుతుంది అని బావించిన "కమ్మ్యూనిస్ట్ పార్టి " లు చివరకు విశ్వ విద్యాలయాల్లో కొంతమంది విద్యార్దులు నిర్వహించే "ముద్దులు" ఉద్యమానికి, "అప్జల్ " ఉద్యమానికి సపోర్ట్ చేసి తమ స్తాయిని తామే దిగజార్చుకుంటున్నాయి . పరిణామ క్రమం సిద్దాంతం అనేది కేవలం జీవ జాలానికే కాదు , బావజాలాలకు వర్తిస్తుందని , భారత దేశం లోని కమ్యూనిస్ట్ పార్టిల చరిత్ర రుజువు చేస్తుంది. అంతరించి పోతున్న జీవజాలం వలెనే "అంతరించిపోతున్...