Posts

Showing posts with the label స్త్రీ స్వేచ్చ

ముగ్గురు విద్యార్దులను "ముగ్గు "లోకి దింపి 30 యేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న 'ముదనష్టపు పంతులమ్మ '

Image
                                                                                                                                           అడ దానికి అయినా , మగాడి కైనా స్వీయ నియంత్రణలు లేకపొతే , ఎంత నీచమైన పనికి అయినా పాల్పడతారని  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఉతా లో జరిగిన సంఘటణ తెలియ చేస్తుంది. అమెరికా రాష్ట్రాల  రాజ్యాంగాలు అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాయి కాబట్టి , నేరాల విశయం లో కూడా సమ న్యాయం పాటించి పురుషులతో పాటు స్త్రీలను కటినంగా శిక్షించడానికి వెనుకాడడం లేదని , ఒక లేడి టిచర్ కేసులో విదించిన శిక్ష తెలియ చేస్తుంది. మన దేశం లో అయితే మైనర్ బాలికను పాడు చేసిన మృగాళ్ళకు 7...

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి , మృగాడు ముద్దుపెట్టుకుంటుంటే ఏమి చేయలేక పోయింది ఎందుకని ?!!

Image
                                   మొన్న 1 వ తేదీన అర్ధరాత్రి , బెంగళూరు లోని రెసిడెన్షియల్ ఏరియా అయినా కమ్మనహళ్లి లో జరిగిన ఒక సంఘటన, మీడియాల ప్రసారాలు వలన  భారతదేశం లో సెన్సేషనల్ విషయం గా మారింది. సదరు మీడియా వాళ్ళు చెప్పేది ఏమిటంటే , ఒక అమ్మాయి అర్ధరాత్రి 2 ఇంటికి తన ఇంటికి దగ్గరగా ఉన్న సందులో ఆటో దిగి , ఇంటికి వెడుతుంటే ఇద్దరు వ్యక్తులు ద్వి చక్రవాహనం మీద ఆ సందులోకి వచ్చి, ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకోవడమే కాక, బలవంతంగా టూ వీలర్ మీదకు ఎక్కించబోతే , ఆమె ప్రతిఘటించడం తో అది సాధ్యపడక ఆమెను అమానుషంగా రోడ్డు మీదకు త్రోసివేసి వెళ్లి పోయారు . అది జరిగిన విషయం.     అయితే ఈ సంఘటనకు ముందు ఏమి జరిగిందో , ఆ  తర్వాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు . ఎందుకంటే అవి ఏవి  c.c  కెమెరాలలో రికార్డు కాకపోవడం ఒక కారణమైతే , సదరు బాధితురాలు పోలీస్ వారికి సమాచారం ఇవ్వకపోవడం రెండవ కారణం . తనకున్న పర్సనల్   కారణాలు వలన కావచ్చు ఆమె ఏ పిర్యాదు చేయనప్పటికీ , సమాజ హితo  స...

పాపం ! కత్రినా కైఫ్ ని ఆమె గారి భర్త ఎన్ని సార్లు "రేప్ " చేసాడో !!?

Image
                               పూర్వకాలం లో దేవతలు నివసించే దేవలోకం కి, మానవులు నివసించే ఈ  భూలోకం కి కనెక్షన్ లు ఉండేవి . అందుకే అప్పుడప్పుడు అప్సరసలు  అయినా రంభ ఊర్వశి మేనకలు లాంటి వారు ,లేక వరూధిని లాంటి వారు భూ విహారానికి వచ్చి సేద దీరీ పోతుండే వారు అట . భూమి మీద కంటికి నచ్చిన వాడెవడు అయినా కనపడితే వాడితో అచ్చిక బుచ్చిక లాడి , కొన్నాళ్ళు వాడితో గడిపి , కడుపొ కాలో వస్తే ,పుట్టిన వారిని భూమి మీద తమ తో గడిపిన మగాడి ముఖాన కొట్టి ఎంచక్కా దులుపుకుని దేవలోకానికి వెళ్లగల స్వేచ్చా స్వాతంత్ర్యాలు సదరు దేవసాను లకు ఉండేవి . దేవతలను నిరంతరం తమ నృత్య గానాలతో ఎంటర్ టైన్ మెంట్ చేయడమే వారి వృత్తి కాబట్టి వారికి ఆ స్వేచ్చా స్వాతంత్ర్యాలు అవసరమే మరి  , వారు దేవతలు కాబట్టి వారి గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా నిరంతరం  యవ్వనం తో ఉండటం  వారికి ఉన్న స్పెషాలిటీ .        కాలాంతరాన దేవలోకానికి , భూలోకానికి కనెక్షన్ తెగిపోయినా,  సదరు దేవతా జాతి లో కొంద...

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

Image
                                                                                                            ఆ మధ్య ఢిల్లీ కి చెందిన ఒకావిడ గారు తన కూతురికి పాస్ పోర్ట్ కావాలని సంబంధిత పాస్ పోర్ట్ కార్యాలయం లో అప్లై చేస్తే , ఆ అప్లికేషన్ పరిశీలించిన అధికారులు అమ్మాయి తండ్రి పేరు అన్న కాలం ఖాళీగా ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టం అప్లికేషన్ తీసుకోవటం లేదు కాబట్టి తండ్రి పేరు ఏమిటో చెప్పండి అన్నారట . దానికి అగ్గి మీఁద గుగ్గిలం అయిన  సదరు మాతృమూర్తి " పిల్ల పుట్టగానే తండ్రి వదిలేసి పొతే, నేనే తల్లి తండ్రి అయి పెంచితే , ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం ,వాడి పేరు నా  కూతురు  కి తండ్రిగా చెప్పాలా ? నెవ్వర్ !"  అందట . దానితో తెల్లబోయిన అధికారులు "చూడమ్మా నీ  మొగుడికి నీకు ఉన్న గొడవలు గురించి , కంప్యూటర్ క...

ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.

Image
                                                                                                                                                            గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్  సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి .                                           ...

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

Image
                                                                                                                                    స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అందట. అలా ఉంది ఈ  ఆస్ట్రేలియా  'అతి'వ చేసిన పని . ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉంటున్న ఆమె వయస్సు 40 సంవత్సరాలు. ఆమె కు 36 సంవత్సరాలు ఉన్నప్పుడు తన 12 యేండ్ల తన కూతురిని అదే వయస్సున్నఆమె బాయి  ప్రెండ్ ని స్కూల్లో దిగబెట్టె నిమిత్తం తన కారులో తీసుకు వెళ్ళేది అట. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. అయినా ఆమే లో కామ వాంఛ , పిల్లల ను కనాలనే కోరిక తీరక తన కూతురి చిన్నారి బాయి ప్రెండ్ను తప్పుడు ...

పెళ్ళాం ఎందుకు దండగ ! బొమ్మ ఉంటే పండగే పండుగ , అంటున్న భార్యాబాధితుడు!!!

Image
                      ఆయన పేరు సెంజీ నకాజిమ . జపాన్ దేశీయుడు . వయసు 60+. భార్య సహచర్యం లో నిరంతరం ఆనందంగా ఉండాలని చిన్న అభిలాష . ఆయనకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ ఆయన మనసు అర్థం చేసుకోలేకపోయింది ఆయన అర్దాంగి . స్త్రీ స్వేచ్ఛ , సమానత్వం అంటూ గొడవపెట్టుకుని , తనకు కావాలసింది తాను తీసుకుని నకాజిమ కు విడాకులు ఇచ్చేసింది . దానితో అతనికి స్త్రీ జాతి మీదే విరక్తి కలిగినప్పటికీ , భార్యతో ఆనందం గా కల కాలం జీవించాలన్న అతని తపన తీరలేదు. వేరేవారి ని మళ్ళీ పెండ్లి చేసుకుందాం అంటే , స్త్రీ స్వేచ్ఛ ,హక్కులు , భరణాలు అనే తల నెప్పులు కొనితెచ్చుకోవడానికి ఆయన గారి మనసు సుతారాము అంగీకరించలేదు . మరి ఏమి చేయాలి అనుకునే తరుణం లో ఒక కంపెనీ ప్రకటన అతనిని ఆకర్షించింది.    ఆ కంపెనీ ఏమిటంటే "సెక్సీ బొమ్మలు" తయారు చేసే కంపెనీ. అనివార్య కారణాల స్త్రీ లతో సహజీవనం చేయలేని దురదృష్ట వంతులైన మగవారికి సేఫ్ సెక్స్ పీలింగ్ కోసం "సెక్సీ బొమ్మలు " తయారు చేస్తుంటారు ఆ కంపెనీ వారు. వారు తయారు చేసే బొమ్మలు ఎలా ఉంటాయంటే , ఒక్క జీవం తప్పా నూటికి నూటికి ...

ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !

Image
                                                                                   భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా  , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ  ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె  పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే  'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి '  అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం .                      పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్...

స్త్రీ స్వేచ్చ

Image
                                                     ఆ!మిత్రులార,మళ్లి ఈ రొజు మిమ్మల్ని పలకరించె అవకాశం వచ్చినందుకు సంతోషంగ ఉంది.నిన్న కొన్ని విషయాలు చెప్పాను. ఈ రోజు చెప్పేది ఏమిటంటె నేను గత జన్మలొ మనువు గ "మనుస్మ్రుతి"రాసాను. ఈ మద్య ఒక చోట "మనుస్మ్రుతి" అనే పుస్తకం చూశాను.కాని అందులొ నేను రాసింది తక్కువగను,రాయంది ఎక్కువగను కనిపించింది.నేను చాలా ఆశ్చర్యపొయాను. ఇధేమిటి? ఇదంతా ఎవరు చొప్పించారు? అని ఆలోచిస్తూ వెళుతుంటె ఒక మైదానంలొ పెద్ద సభ జరుగుతుంది.ఆ సభలో ఎవరో నన్ను విమర్సిస్తూ ఉపన్యాసం చెపుతుంటె అక్కడికి వెళ్లి ఆశ్చర్యంగా వింటుండిపొయా.                    ఆ ఉపన్యాస సారాంశం ఏమిటంటె నేను స్త్రీ వ్యతిరేకినంట! నా వల్లనే ఈ దేశంలొ స్త్రీలకు స్వేచ్చ లేకుండా పోయి, బానిసలుగ మిగిలిపొతె వీళ్లు స్త్రీ లను స్వేచ్చా వీదుల్లొ విహరింప చేసి వాళ్ల అభ్యుదయానికి పాటు పడుతున్నరంట!       ...