ఫేస్ బుక్ కి అతిగా అలవాటు పడితే ,అచ్చంగా ఇలాగే అవుతారట !( కడుపుబ్బ నవ్వే విడియో చూడండి )
ఊరకుండుట కంటె ఊగులాడుట మేలు ! అన్నారు పెద్దలు.కదలకుండా రోజంతా ఒకే చోట తిని కూర్చుంటె ఆరోగ్య రీత్యా నష్టమే కాబట్టి ఈ మాట అని ఉంటారు . కాని కొంత మందికి ఎక్కడ ఉగాలొ తెలియక ,ఫేస్ బుక్ లోకి వచ్చి ఊగడం మొదలు పెట్టారు . వారి ఉగడాలకు ఒక వేళా పాళా ఉండటం లేదు . పొద్దస్తమానం ఫేస్ బుక్ లోనే . మాటర్ ఏమి లేక పోయినా ,తమలోని వీరత్వమ్ ,ధీరత్వం , భీరత్వమ్, చపలత్వం తో పాటు పనికొచ్చేవి ,పనికి రానివి అన్నింటిని కలిపి తమ మిత్రుల మీదకు సందిస్తుటారు . పైన చెప్పిన ఫేస్ బుక్ వీరులకు కు కొంత మంది స్టాక్ ప్రెండ్స్ ఉంటారు . తమ మిత్రులు పెట్టె వాటిని విమర్శిస్తే తమను ఎక్కడ "అన్ ప్రెండ్" చేస్తారో అనే భయంతో ...