పాపం ! రామ్ గోపాల్ వర్మకి చివరకు ఈ గతి పట్టిందా!!!?
పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నది అట ,వెనకటికి ఒకావిడా ! అది ఆమె తప్పు కాదు ,ఆమెకు పట్టిన పిచ్చి మహత్యం . అదిగో అల్లాంటి తప్పే సదరు పిచ్చి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే చలన చిత్ర దర్శకుడితో అలాంటి పనులే చేయిస్తుంది .తన పబ్లిసిటి కోసం, తను తీయ బోయే చిత్రాల పబ్లిసిటి కోసం,పబ్లిసిటి మానియాతో వారిని తిట్టి ,వీరిని తిట్టి ,చివరకు దేవుళ్ళను సైతం వదిలి పెట్టని రామ్ గోపాల్ వర్మకి ,దేవుడు ఆ పిచ్సినే ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు కన పడుతుంది ,నిన్న అయన గారు చేసిన తిక్కల పని చూస్తే !. అదేమిటో క్రింది చితంలో కని పిస్తున్న సమాచారం చదివితే అర్ధం అవుతుంది . ...