Posts

Showing posts with the label నగ్న పూజలు ఫాస్టర్!!!

నగ్న పూజలు చేస్తె "ఏసయ్య" కరుణిస్తాడు అని , భక్తురాళ్ళను వ్యభిచారులుగా మార్చిన "ఫాస్టర్ "!!!

Image
                                                                      వర్జీనియాలో ఒక చర్చలో  నగ్న ప్రార్ధనలు చేయిస్తున్న ఒక పాస్టర్ !                                   ఇంత ఘోరమైన సంఘటన ఇటివలి కాలంలో జరుగలేదు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఒక నీచమన వ్యక్తీ ఫాస్టర్ ముసుగులో ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటె , అసలు ఆ  చర్చ్ కు వెళ్ళిన  స్త్రీలలో ఎంత మంది ఆ కామ పిశాచికి బలి అయ్యారో  అనే ఆందోళన  కలుగుతుంది . వివరాలులోకి వెళితే               పశ్చిమ గోదావరి జిల్లాలోని,జగన్నాధ పురంలోని ఒక చర్చ లో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తీ , చర్చ్ కు వచ్చె భక్తురాళ్ళకు ఒక సులభ ఉపాయం చెప్పాడు అట .  ఏసు ప్రభువు దర్శనం త్వరగా కావాలి అంటె ఇలా బట్టలు దరించి ప్రార్దిస్త...