Posts

Showing posts with the label సుఖ రోగ అంటీల పబ్లిసిటీ

సుభాషితాల బ్లాగుల్లో, సుఖ రోగ అంటీల పబ్లిసిటీ ఎందుకు?

Image
                                                                  నేను ఈ మద్య కొన్ని బ్లాగుల ను చూశాను. విషయ పరంగా, సమాచార పరంగా మంచి సందేశాత్మక, విజ్ణాన దాయకంగా ఉన్న ఆ బ్లాగులు నిస్సందేహంగా చదువరులకు మేలు చేసేవే. కాని ఆ బ్లాగులే కొంత ఎబ్బెట్టు కలిగించే పబ్లిసిటీ అడ్వర్టైస్ మేంట్లు కలిగి ఉండడం చాలా బాదా కరమైన విషయం.   మన భారతీయ కుటుంభ వ్యవస్త మీద విదేశి వ్యాపార బావ జాలికులు ఎంత తివ్రంగా దాడి చేస్తున్నారో ఈ అడ్వర్టైస్ మెంట్లు తెలియ చేస్తున్నాయి. "బోర్ డ్ హౌస్ వైప్  ఆంటిలంటా" ఇంట్లో బోర్ కొట్టి మోర్ సాటిస్పై, చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తుందట! ఎవరైనా ఆసక్తి ఉన్నవారు అడిగితే లింక్ కలుపుతారట, సదరు సైట్ వారు.   ప్రతి దానిలో మంచి తో పాటు చేడూ ఉంటాయి. బ్లాగ...