విద్యార్దినులను రోల్ నంబర్ల వారీగా రేప్ చేయించిన మహిళా వార్డెన్ !!!
మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిన పాఠాల్లో ఎల్లప్పుడూ గుర్తుకు వచ్చే పాఠం "సింహం -కుందేలు " కధ .టూకీగా కదా సారాంశం ఏమిటంటె " ఒక అడవిలో సింహం ఒకటి ఉండెది. అది ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు విచక్షణా రహితంగా జంతువులను చంపి తింటుంటే , అడవిలోని జంతువులు అన్నీ సమావేశం అయి ఒక తీర్మానం చేసి , దానికి ఆ మృగ రాజును కూడా ఒప్పించాయి. సదరు తీర్మానం ప్రకారం రోజుకొక జంతువు ఆ సింహానికి ఆహారంగా వెళ్లి సింహం ఆకలి తీర్చాలి. దీనివలన విచ్చలవిడి జంతు వేట ఆగిపోతుంది. సింహానికి వేటాడే బాధా తప్పుతుంది. అలా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వస్తే అది తెలివిగా ఉపాయం ఒకటి ఆలోచించి సింహం వద్దకు కావాలనే లేటుగా వెళుతుంది . ఆకలి మీద కోపం తో ఉన్న సింహానికి , తన ఆలస్యానికి ఒక కట్టు కద చెపుతుంది. తను సింహం దగ్గరకు వస్తుంటే వేరొక సింహం అద్దగించిందని , దాని బారి నుంది తప్పించుకు రావడం వలన ఆలస్యం అయిందని చెప్పగా , ఆ సింహం ఎక్కడుందో చూపించమంటె , సరే అని చెప్పి ఆ తెలివి తక్కువ సింహాన్ని ఒక బావి వద్దకు