Posts

Showing posts with the label మనిషి మాంసం

ప్రభువు చెప్పాడని, వేపుడు చేసిన "మనిషి మాంసం " వీధుల్లో పంచుతూ పట్టుబడ్డ పాస్టర్ !

Image
                                                 ఈదేశం లో క్రిస్టియన్ సంస్థలు "స్వస్థత కూటములు" పేరిట సభలు నిర్వహిస్తూ , సర్వ రోగాలకు నివారిణి యేసు నామమే తప్పా వేరేది కాదని, రోగాలు వచ్చిన వారు హాస్పిటల్స్ కి వెళ్లే కంటే తాము నిర్వహించే "స్వస్థత కూటములకు" వస్తే సరిపోతుందని చెపుతూ అమాయక భక్తుల ఆరొగ్యాలతో చెలగాటలాడుతున్నారు. ఆ మధ్య ఒక స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు  25 ఏండ్ల  తన కుమారుడు కి జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా , ఇంట్లో నే ఉంచి ప్రార్థనలు చేస్తూ కూరుచుంటే , అతను కాస్తా చచ్చిపోయాడు. అయినా సరే తన కుమారుడు తిరిగి జీవిస్తాడని ఆ శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థనలు చేస్తుంటే, కుళ్లిపోతున్న ఆ శవం కంపు భరించలేక , చుట్టుపక్కలోళ్లు కంప్లయింట్ చేస్తే , పోలీసులు వచ్చి, ఇంటి తలుపులు విరగ గొట్టి శవాన్ని పోస్టు మార్టం కి, ఆమెను జైలుకి తరలించారు.    ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే , ఇదే మతానికి చెందిన పాస్టర్ ...