Posts

Showing posts with the label pujita

సంసారం చేసినోళ్ళు కోర్టు కు వెళతారు ! సహజీవనం చేసినోళ్ళు స్టూడియో కి వెళతారు అంటున్న 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్' హీరోయిన్ !

Image
                                                                                                     ఆవిడ పేరు పూజిత . మాజీ నటి . ఆమె గారు రాజేంద్ర ప్రసాద్ తో కలసి  నటించిన "ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్ " చిత్రం ఆమెకు పేరు తేవడం తో అదే ఊపులో కొన్ని TV సీరియల్స్ లో  నటించింది. అయితే పాపం ఆమె గారి ప్రస్తుత పరిస్తితి నిజంగానే  "ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడికి "  మాజీ ప్రియురాలిగా ఉండాల్సిన స్తితి.  తనతో సహజీవనం పేరుతో 12 యేండ్లు కలసి ఉన్నవాడు హటాతుగా ఒక IAS అధికారిణి ని పెండ్లి చేసుకుని కాపురం , ఈవిడ గారు తనకు అన్యాయం జరిగిందని మీడీయా స్తూడియోలు చుట్టూ తిరుగుతూ గొంతెత్తి ఆక్రోసిస్తుంది. మరి వేరే మహిళ తో 12 యేండ్లు  సహజీవనం చేసిన వాడిని  రిజిస్టర్ మ్యారేజి చేసుకున...