Posts

Showing posts with the label స్త్రీకి స్త్రీ యే శత్రువు

విద్యార్దినులను రోల్ నంబర్ల వారీగా రేప్ చేయించిన మహిళా వార్డెన్ !!!

Image
                                                                                                              మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిన పాఠాల్లో ఎల్లప్పుడూ గుర్తుకు వచ్చే పాఠం  "సింహం -కుందేలు " కధ .టూకీగా కదా సారాంశం ఏమిటంటె " ఒక అడవిలో సింహం ఒకటి ఉండెది. అది ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు విచక్షణా రహితంగా జంతువులను చంపి తింటుంటే , అడవిలోని జంతువులు అన్నీ సమావేశం అయి ఒక తీర్మానం చేసి , దానికి ఆ మృగ రాజును కూడా ఒప్పించాయి. సదరు తీర్మానం ప్రకారం రోజుకొక జంతువు ఆ సింహానికి ఆహారంగా వెళ్లి సింహం ఆకలి తీర్చాలి. దీనివలన విచ్చలవిడి జంతు వేట ఆగిపోతుంది. సింహానికి వేటాడే బాధా తప్పుతుంది. అలా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వస్తే అది తెలివిగా ఉపాయం ఒకటి ఆలోచించి సింహం వద్దకు కావాలనే లేటుగా వెళుతుంది . ఆకలి ...

స్త్రీకి స్త్రీ యే శత్రువు అని నిరూపిస్తున్న సుల్తానా బేగమ్ ,భాభి ల ఉదంతం !

Image
                                                                              Kelly Valen, author of The Twisted Sisterhood, ఈ దేశం లో ఒక నానుడి ఉంది. అది "స్త్రీ యే స్త్రీకి శత్రువు " అని .ఈ విషయం ని అమెరికా కు చెందిన కెల్లి వాలెన్ అనే రచయిత్రి తను నిర్వహించిన సర్వే  ద్వారా నిజమని రుజువు చేసింది . ఆమె గారి సర్వే  లోని మహిళలు 85% మంది తాము తోటి స్త్రీ బాదితులం అని చెప్పారట .దానిని ఆ రచయిత్రి గారు " The Twisted Sisterhood" అనే తన పుస్తకం లో వివరించారు మరిన్ని వివరాలు కోసం లింక్ మిద క్లిక్ చేయండి .     కాని అలాంటి సూత్రాన్ని అంగీకరించడానికి మన దేశం లోని  కొన్ని  మహిళా సంఘాలు కాని ,ప్రభుత్వం కాని సిద్దంగా లేవు .స్త్రీలను హింసించాడానికే  పురుషులు పుట్టారు అన్నట్లు ఉంటుంది వారి దోరణి .  అందుకె స్త్రీ రక్షణ కొసం 'మహిళా డ్రైవర్ లు ,మహిళా పోల...