Posts

Showing posts with the label భువన పరాజయం

తండ్రి తిట్టాడు అని ప్రియుడిని పెళ్ళాడిన ఆ "టెన్నిస్ ప్లేయర్ "పరిస్తితి , 5 నెలలుకే ఎందుకు "భువన పరాజయం" అయింది !!?

Image
                                                                                                                                          పెండ్లికి ఈడు మాత్రమే ముఖ్యం కాదు, మంచి చెడులను బేరిజు వేసుకోగల "మానసిక పరిపక్వత " కూడా ముక్యం అని రుజువు చేసే కేసుల జాబితాలో  మరొక కేసు చేరింది. మొన్నటి శ్రీజ నుండి నేటి "భువన " వరకు ఎంతో మంది అమ్మాయిలూ మోహావేశమ్ లో ముందు వెనుకలు కానకుండా , తమ బవిష్యత్ గురించి తల్లితండ్రులు , ఇతర పెద్దలు చెప్పే మాటలు వినకుండా , వేడిలో నిర్ణయాలు తీసుకుని , గొంతు వరకు ఉబిలో ఇరుక్కు పోయాక , చివరకు "చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా" , తల్లితండ్రుల వద్దకు వచ్చి బావురు మంటుంటె , తల్లి తండ్రుల గుండెలు...