Posts

Showing posts with the label కల్తీకల్లు

మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం , వారిని పిచ్చోళ్ళుగా ఎలా మార్చిందొ చూడండి !!?

Image
                                                                                   మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం సప్త మహా పాపములలో ఒకటి అన్నారు పూజ్య బాపూజీ . అది నూటికి నూరు పాళ్ళు నిజం అని రుజువు చేసే సంఘటణ లు తెలంగాణా రాష్ట్రం లోని జిల్లాల్లో ఇటివల జరుగుతున్నాయి. వాటి గురించి వింటుంటెనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  .    సాదారణంగా మన ఆరోగ్యాలను పాడు చేస్తూంటాయని , ఏ ఆహార పానీయం లేక పదార్దం లో కల్తీ జరగడాన్ని ఆక్షేపించడమే కాక దానిని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసుకున్నాం. కాని కల్తీ కలిగిన  పానియం  కాకుండా స్వచ్చమైన పానీయాన్ని సప్లై చేస్తుంటే, అది త్రాగిన జనం ఉన్మాదులుగా మారి పోయి తిరిగి కల్తీ పానీయం ఇస్తే తప్పా ,వారు బ్రతికే పరిస్తితి లేదు అన్న పరిస్తితులు కనిపిస్తుంటే ఏమనాలి ?  దీనికి ఎవరిని నిందించాలి ? రోజూ కొద్ది కొద్దిగా ...