పెళ్ళైన పంతులమ్మసజీవ దహనానికి ,సహద్యోగి శివప్రసాద్ రెడ్ హాండెడ్ గా పట్టు బడటానికి ఉన్న లింక్ ఏమిటి ?
ఆమె గారు ఉపాద్యాయురాలిగా పని చేసే 31 సంవత్సరాల మహిళ .పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు .ఆ రోజు ఎందుకో ఆమె గారు తన సహోద్యోగి అయిన శివ ప్రసాద్ అనే వ్యక్తీ తో కలసి తన ఇంటికి వచ్చింది .వచ్చిన వాళ్ళు డైరెక్టుగా సింహ ద్వారం నుండి కాక ,ఇంటి ముందు తాళం వేసి ,ఇంటి వెనుక నుండి లోపలకు వెళ్ళారు అట .ఆ తర్వాత కొంత సేపటికి యింట్లో నుండి పొగలు వస్తుంటే చూసిన చుట్టు ప్రక్కల జనం ,ఇంటి తలుపులు బద్దలు కొట్టి ,ఇంట్లోకి వెళ్లి చూస్తే తగలబడి పోతున్న పంతులమ్మా, మూలన నక్కి చూస్తున్న పంతులయ్య కనపడే సరికి ,కోపమాపుకోలేక జనం పంతులయ్యకి నాలుగు తగిలించి పోలీసులకు అప్ప చెపితే , వారు పంతులయ్యను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ...