దమ్మున్న చానళ్లకు, విజ్ణాన బాబులకు, ఇతర మతాల వారి మూడత్వం ప్రశ్నించే దమ్ము లేదా?
నిన్న నేను సైన్స్ పెద్దలు గురించి ఒక టపా పెట్టిన సందర్బంలో, ఒకరు ,ఆలోచించదగిన కామెంట్ చేసారు. ఆ కామెంటర్ పేరు బారతీయ వాసి అని చెప్పినా అది అసలు పేరు కాదు అని అర్థమవుతుంది కాని ఆయన సైన్స్ పెద్దలకు, విజ్ణానులకు,టి.వి. చానల్ వారికి సందించిన ప్రశ్న మాత్రం ఆలోచింపదగినది అని బావిస్తున్నాను. ఆయన కామెంట్ ఇది:- " ఏదైనా మ...