Posts

Showing posts with the label ఆశ్రమ జీవన విదానం

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

Image
                                                                                                                                                                                                         నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను ధర్మం చతుర్  ఆశ్రమ జీవన విదానం అంది. అవి (1). బ్రహ్మచర్యం (2). గృహస్తం (3) వానప్రస్తం (4). సన్యాసం . నిజానికి భారత దేశం లో ఐ క్రమబద్దమైన జీవన విదానం అనుసరిస్తే మనకు గురువులూ అవసరం లేదు, మాత లూ అవసరం లేదు. వానప్రస్తం లో ఉన్న మన పెద్దలే మనకు గురువులు మాతలు అవుతారు. సన్యాస ఆశ్రమం లో ఉన్న వారే మనకు పరమ పూజ్యులు అవుతారు.                                                                కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన

రోటిలో చేసిన పచ్చడికి ఉన్న రుచి,మిక్సీలో చేసిన దానికి ఉంటుందా?

Image
                                                                        "జీవితమంటే అంతులేని ఒక ఆరాటం".పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు, ఒకటే పరుగు,ఒకటే పరుగు, కొంతమందికయితే నిద్రలో కూడ పరిగెడుతున్న కలలే వస్తుండొచ్చు. ఎందుకీ అరాటం? ఎవరి కోసమీ ఆరాటం? అని ఒక క్షణమైనా కూర్చొని ఆలోచించేంత తీరిక లేని బ్రతుకు పోరాటాలు మనవి!  నిజంగా ఈ స్పీడ్ జీవన శైలిని అలవర్చుకోవడం,  తెలిసో తెలియకో మనం చేసుకున్న స్వయంక్రుతాపరాదమే అని చెప్పవచ్చు. మెరుగైన,సౌఖ్యమైన జీవితం కోసం అని పరిగెత్తుకెళ్లి చాలా అసౌఖర్యానికి గురి అవుతున్నాం.జీవితాలను ఆశాంతిమయం చేసుకుంటున్నాం.ఈ పరుగుల జీవితం వలన నిజమయిన జీవితానందాన్ని కోల్పోయాం.   అసలు మన కిష్టమయిన వ్రుత్తిని చేసే అద్రుష్టం మనకుండదు.వ్యాపార ఆభిలాష ఉన్న  వాడికి,తల్లి తంద్రుల బలవంతం మీద  టీచర్ గా పని చెయ్యాల్శి వస్తే,పిల్లలకు చదువు చెప్పడం మీద ఉండే శ్రద్ద కన్నా,తోటి టిచర్లు అందరిని తన "చిట్స్ బిజినెస్" లో జాయిన్ చేస్తే ఎంత లాబసాటిగా ఉంటుంది, అనే దాని మీద ఉంటుంది. అంటే ఒక టీచర్ గా అతనికి ఆనందం లేదు.దీని వలన ఇటు సమాజానికి అటు వ్యక్తికి