Posts

Showing posts with the label వాట్సాప్ రాజేశ్వరి

ఈ లేచిపోయిన "వాట్సాప్ రాజేశ్వరి " కేసులో వాచిపోయింది ఎవరికీ? ??

Image
                                                                              వారం రోజుల క్రితం హైదరాబాద్ రాజేందర్ నగర్ లో ఒక వివాహిత గుడికి వెళ్లి వస్తాను అని భర్తకు చెప్పి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె ఎంతకూ తిరిగిరాకపోయే సరికి , కంగారుతో భర్త అక్కడా , ఇక్కడా వెతికి నా ప్రయోజనం లేక పోయేసరికి, పోలీసులను ఆశ్రయిస్తే వారు  మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఎంక్యైరి మొదలుపెట్టారు. అ ఎంక్యరి లో ఆమెకు , హైదరాబాద్ లో సెటిల్ అయిన ఒక బిహారి తో వాట్సాప్ పరిచయం ఉందని తేలింది అట . వాట్సాప్ ప్రెండ్షిప్ ద్వారా సదరు బీహారీ , ఆ వివాహిత పోటోలు తో సహా ఎన్నో సందేశాలు షేర్ చేసుకున్నారట. దానితో అనుమానం ఆ బిహారి మీదకు వెళ్ళడం సహజం.      ఇలా పోలిస్ విచారణ సాగుతున్న తరుణంలో , వివాహిత భర్త గారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో బందితురాలి గా ఉన్న తన బార్య పోటో తో పాటు ఒక సందేశం కూడా ...