అక్కను చేసుకుందామంటే లేచి పోయింది! పొనీలే,అని చెల్లెల్ని చేసుకుంటే ఏకంగా లేపేసింది!

ఆడదానికైనా, మగవాడి కైనా కట్టుబాట్లు లేకుంటే ఎంతకు తెగిస్తారో తెలియ చేసే ఉదంతం ఇది. సాక్షాత్తు తాళి కట్టిన మొగుడ్ని దైవదర్శనానికి అని చెప్పి తీసుకు వెల్లి, దైవ దర్శనం అనంతరం, తన ప్రియుడ్ని ఉసిగొల్పి ఏకంగా మొగుడ్ని ఆ దేవుడు దగ్గరకే పంపించిన...