Posts

Showing posts with the label కసాయి ఇలియాజ్

పరమేశ్వరి తో అక్రమ సంబందం కొనసాగించడానికి ,ఆరేళ్ళ ఆమె కూతురి ని మర్డర్ చేసిన కసాయి ఇలియాజ్ !

Image
                                                                                                                               సమాజంలో స్త్రీ పురుషుల మద్య ఉండే సెక్స్ సంబందాలు పూర్తిగా వ్యక్తీ గత మైనవి అని , వాటి విషయంలో సమాజం కాని , సమాజం తరపున ఎవరూ గాని ప్రశ్నించడo వ్యక్తీ స్వేచ్చకు బంగం అంటుటారు స్వేచ్చా ప్రియులు . వారి వాదన కరక్టే కాని , స్వేచ్చా అనేది సమాజంలోని కొన్ని కట్టుబాట్లును పాటించే వారికే లభించాలి తప్పా , స్వెచ్చ  అంటే తమ ఇష్టం వచ్చినట్లు ఏది బడితే అది చేయవచ్చు అనుకునే వారికి అది ఇస్తే , అది విస్రుంకలత్వానికి దారి తీసి , చివరకు సమాజంలో దుష్పరిణామాలు జరుగుతాయి అనడానికి , కదిరి పట్టణం లో జరిగిన ఈ  ఉదంతం తెలియ చేస్తుంది .   కదిరి పట్టణంలో...