Posts

Showing posts from December, 2012

భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_31.html
 పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?

అవుననే అనిపిస్తుంది, ఈ రోజు వార్తలు చూస్తే. మన అంద్రా దంపతులు,చంద్రశేఖర్ అనుపమ "నార్వే" దేశంలో స్వంత పిల్లల్ను మందలించిన పాపానికి జైల్ శిక్ష అనుభవిస్తున్నారు. దేశం మొత్తం ఇది అన్యాయమె అని అంది. మన ప్రభుత్వాని కలగచేసుకుని వారికి న్యాయం చేయమంటే, ఇది వారి అంతర్గత న్యాయ సమస్య, మనం జ్యోక్యం చేసుకోరాదు అని సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక వేళ ఓపెన్ గా చెప్పకపోయినా, మన ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించి అయినా వారికి ఉపశమనం ఇప్పించలేక పోయింది. అదే అమెరికా అయితే అలాగే చేసేదా? అని మనం అడగలేక పోయాం. వారి గొప్పచట్టాల్ని ఉల్లంఘించారు అని, ఈ శాస్తి వారికి జరగాల్శిందే అని, మన వాళ్లే కొంతమంది సుద్దులు చెప్పారు.

  అంతా చట్ట ప్రకారమే జరిగింది అనుకుందాం. మరి ఈరోజు సాక్షాతు నార్వే ప్రదానిని మన రాష్ట్రానికి చెందిన ఒక మతపెద్ద(నార్వే మతం కి సంబందించిన వ్యక్తి), ఈ విషయం లో ఎలా జ్యోక్యం చెసుకుని మాట్లాడుతున్నాడు? నూటపది కోట్ల బారత రాష్ట్రపతి చెయలేని పని ఒక వ్యక్తి ఎలా చెయ్యగలుగుతున్నాడు.అంటే మతానికి ఉన్న ప్రాదాన్యత సార్వబౌమత్వానికి లెదనె అర్థం చేసుకోవాలా?. చూద్దాం ఏమి జరుగుతుందో?
 దీని గురించి ఇంతకు ముందు మేము …

వ్యభిచారులకైనా సరే, పోలిసులు రక్షణ ఇవ్వవలసిందే!

నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. డిల్లీ పోలిసులు ఒక ఇంటర్వూ లొ తమ అభిప్రాయాలు  చెపుతూ,స్త్రీల మీద అత్యాచారాలకు వారి నీతిహీన ప్రవర్తనే కారణమన్నారట. దీని వలన వారు స్త్రీలు పట్ల జరిగె నేరాలను ఉదాసిన ద్రుష్టితో చూస్తున్నారట!. ఇది చాలా తప్పు. పౌరులు వ్యభుచారులైన, దొంగలైనా వారికి వ్యతిరేకమ్గా లైంగిక, బౌతిక దాడులు జరిపే హక్కులు ఎవరికి ఉండదు. పొలిస్ లు   ఈ విషయమ్ లో నిర్ద్వందం గా వ్యవహరించి వారికి రక్శణ కల్పించాల్సిన అవసరమ్ ఉంది.లెకుంటే అరాచకమే.వ్యభిచారం నేరం కనుక దానికి వారి మీద కెసు పెట్ట వచ్చు,ఆదారసహితంగా. అంతె కాని ఆ వంకతో వారి ఇష్టాలకు వ్యతిరెకమ్గా జరిగె లైమ్గిక దాడులను అరికట్టాల్సిన బాద్యత పొలీసులదే.మరింత సమాచారం కొరకు లింక్  http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_30.html మిద క్లిక్ చెయ్యండి

మహిళా పొలిస్ స్టేషన్లు "నిర్భయ"లు కావాలి.

ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, అ తల్లి, జాతికి వైద్యురాలిగా సేవ చెయ్యాలనుకుందట. కాని ఏవరి పాప పలితం గా జన్మించారో కాని  ఆ అరుగురు కీచకుల దాష్టికానికి బలయింది. అమె జన్మ పుణ్యపలితమె!. లెకుంటే అమె సంకల్ప శక్తి జాతిని ఒక్కట్టిగా చేస్తుందా? అవినీతి మీద అన్నా హాజారె చెసిన పోరాట స్పూర్తి, అమె నిర్బీతి కలిగించ గలిగింది. ఆ తల్లిని పొట్టన పెట్టుకున్న మ్రుగాల వంటి వారిని చెండాడానికి "స్త్రీ రక్షణ’ అనేది ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చాలి. చాలా మంది పోలిస్ లకు ఆడవారి ప్రవర్తన  విషయం లో సదభిప్రాయం లేదు. కొంత మంది స్త్రీల ప్రవర్తనే,వారి మీద అత్యాచారాలు పెరగడానికి కారణమని బావిస్తున్నారట. ఇది "తెహల్కా" వారి పరీశోదనలో వెలుగుచూసిన నిజాలు. .

  కాని నెననేది ఏమిటంటే, ఎవరో కొంత మందిని ద్రుష్టిలో పెట్టుకుని, స్త్రీల పట్ల ఒక దురభి ప్రాయమ్ కలిగి ఉండడం, అదీ  స్త్రీల మాన ప్రాణాలను కాపాడ వలసిన పోలిస్ వారు కలిగి ఉండడం చాలా ప్రమాద కరమయిన దోరణి.పచ్చి తిరుగుబోతులయినా, సరె ప్రాణ రక్షణ అనే ప్రాదమిక  హక్కు కలిగి ఉంటారని పోలిసు లు గ్రహించక పొవటం మన దౌర్బాగ్యమ్.  ఈ విదానం  మారాలంటే "స్త్రీ రక్షణ&…

డిల్లీ బాదితురాలిని రేప్ చేసింది అందరూ అనుకుంటున్నట్లు "మగాళ్లు" కా దా? !

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2257.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

పనికిమాలిన వాదాలు, పడతలును కాపాడగలవా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_4497.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

రక్షణ విషయంలో, ఆడపిల్ల, కుక్కపిల్ల,ఒకటేనా?

మొన్న డిల్లీలో ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడిని చూసిన తర్వాత,మనసున్న ఎవరికయినా కన్నీల్లు రాక మానవు. చివరకు ఆ అమ్మాయికి మెరుగయిన వైద్య సహాయం అందించే స్తితిలొ కూడ మనం లేము. మనకంటే ఎంతో చిన్నదయిన "సింగపూర్" కి పంపించాల్సీ వచ్చింది. విషయం జరిగి నాలుగు రోజులు అయింది కాబట్టి,అంతా సద్దుమనిగిపోతుందిలే అని ప్రబుత్వాదికారులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఒక వేళ ఆ తల్లి కేమన్నా అయితే మరొక రోజు విచారిద్దాం.ఈ కేసు తర్వాత దేశం లో ఇంకొన్ని ఇటువంటి దురాగతాలె జరిగాయి.వాటిని పత్రికలు ప్రచురించినా పెద్దగా స్పందన రాలేదు. డిల్లీలో ఒక విద్యార్థినికి జరిగిన అన్యాయం మీద విద్యార్థులు గళమెత్త బట్టి సాక్షాత్తు "చిదంబరం" గారే ఆశ్చర్య పొయే అంతగా ఆ నిరసన కొనసాగింది. మరి ఇంతటితో ఆపేస్తే అసలు స్త్రీ రక్షణ అనే సమస్య తీరుతుందా?

 అమానత్(బాదితురాలి మారు పేరు) దురాగతం వినగానే నాకు మా ఇంట్లో మా కుక్క పిల్ల చనిపోయిన విదానం గుర్తుకు వచ్చి, కళ్లు చెమర్చినాయి. మా ఇంట్లో"బిన్ను" అనే కుక్క పిల్ల ఉండేది. అది పామెర్ జాతికి కి చెందిన బొచ్చు కుక్క పిల్ల.అది ఇంట్లో పిల్లలతో పాటు ఒక పిల్లగా బావించే వాళ్లం. దానిని బ…

డేటింగ్ అంటే లైంగిక "లూటింగే".!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2839.html

  పూర్తి టపా కొసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

మగాడికి, మగ కుక్కలకు ఉన్న తేడా ఇదే!

నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన  ఒక టపాhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో  కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు.

1.కామము: కోరిక
శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు.

2.శృంగారం: 1+కళ
కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది. 3.దాంపత్యం: 1+2+విలువలు మోదటి దాని మీద నియంత్రణ ఉంటూ అభిరుచికి తగ్గ అమ్మయిని వివాహమాడి, ప్రణయలోకం లో విహరించడమే దాంపత్యం .   (HEMA  గారికి దన్యవాదములతో)         లవ్వూ,సెక్స్,  బాయిఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్   అనే విదేశీ "తబ్బర సంస్క్రుతి" మోజులో పడిన నేటి యువతకు, కొన్ని వేల యేండ్లు పూర్వమె, మన సంస్క్రుతిలో కామాన్ని నియంత్రించి ,’శ్రుంగారం" అనే ఒక కళా రూపంలో, ప్రతి వ్యక్తి  ఆనందాన్ని"దాంపత్య…

నిజమయిన మగవాడు "సంసారం" చేస్తాడు,అది చేత గానివాడే "అత్యాచారం" చేస్తాడు.

నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన  ఒక టపాhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో  కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు.

1.కామము: కోరిక
శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు.

2.శృంగారం: 1+కళ
కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది. 3.దాంపత్యం: 1+2+విలువలు మోదటి దాని మీద నియంత్రణ ఉంటూ అభిరుచికి తగ్గ అమ్మయిని వివాహమాడి, ప్రణయలోకం లో విహరించడమే దాంపత్యం .   (HEMA  గారికి దన్యవాదములతో)         లవ్వూ,సెక్స్,  బాయిఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్   అనే విదేశీ "తబ్బర సంస్క్రుతి" మోజులో పడిన నేటి యువతకు, కొన్ని వేల యేండ్లు పూర్వమె, మన సంస్క్రుతిలో కామాన్ని నియంత్రించి ,’శ్రుంగారం" అనే ఒక కళా రూపంలో, ప్రతి వ్యక్తి  ఆనందాన్ని"దాంపత్య జీవన…

"రేప్" లు చేసేది.... పచ్చి బేవార్స్ గా తిరిగే వాళ్లేనా!?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_26.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

స్త్రీల దుస్తులు ఎలా ఉండాలన్నది కాదు ప్రశ్న! మగాళ్లు టచ్ చేయొద్దన్నదే పాయింట్!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2041.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

"బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి.

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html

పూర్తి టపాకోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

అబలే కదా అని అత్యాచారం చేస్తే, అదిరిపోతుంది చూడూ!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8560.html
పూర్తి టపా కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి

డిల్లీలో జరిగింది అమ్మాయి మీద అత్యాచారం కాదు!

అవును దేశ రాజదానిలో ఒక అబల మీద ముష్కరులు చేసిన మూకుమ్మడి మానభంగం కేవలం ఆ అమ్మాయి మిద జరిగినది కాదు. మొత్తం బద్రతా వ్యవస్త మీద జరిగినది గా బావించాలి. అందుకే ఈ రొజున డిల్లి ప్రజలు మహ ఉగ్రులై "ఇండియా గేట్" వద్ద ఒక్క పెట్టున నినదిస్తున్నారు.

  ఘనత వహించిన డిల్లీ పోలిస్ వారు ఏమి మాయ చేశారో ఏమో, తెల్లారే సరికి ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, నాటకీయంగా తమకు "ఉరిశిక్ష" విదించమని వేడుకున్నారట! కేవలం మానభంగానికి ఉరి శిక్ష లేదని పోలిస్ వారు నిందితులకు చెప్పి ఉండాలి. బాదితులు అత్యాచారం వల్ల మరణిస్తె తప్పా, అటువంటి శిక్ష విదించడానికి వీలు లేదు. ఈ వెదవలకు ఉరిశిక్ష వేయడం కోసం ఎవరూ ఆ తల్లికి ప్రాణ హాని జరగాలని కోరుకోరు. ఒక వేళ చట్టం మార్చినా అది భవిష్యత్ నేరాలకే కాని జరిగిన దానికి వర్తించదు. కాబట్టి "ఉరి" అనేది అసంభవం అని తెలిసే ఆ మాట వాడి ఉంటారు.

  ఇక్కడ ఇంకొకటి కూడ అనుమానించాల్సి ఉంది అందులో ఇద్దరు  ఇడెంటిఫికేషన్ పెరేడ్ కి ఒప్పుకోలెదంట! నిందితులు నేరం అంగీకరించినప్పటికి ప్రొసీజర్ అనుసరించాల్సిందే.అప్పుడే నిజమయిన దోషులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.బాగ డబ్బున్న వ…

భూమి ఏమన్నా మానవుడి అబ్బ సొత్తా? జీవ రాశిని నాశనం చెయ్యటానికి!

http://ssmanavu.blogspot.in/2012/12/200.html
పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ప్రతి రోజు 200 రకాల జీవరాసులకు యుగాంతమట! మరి మనిషి కెప్పుడో తెలుసా?

Image
మొత్తానికి ప్రపంచానికి "యుగాంతం"  బెడద తప్పింది. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలీపోయింది కాబట్టి ఇక మనం గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిదరపోవచ్చు. పుట్టిన్న వాడు గిట్టక మానడు. ఇది సార్వజనీక సూత్రం. ఇది మనుష్యులకే కాదు, గ్రహాలకు వర్తిస్తుంది. మన బూమి ఒక గ్రహమే కాబట్టి, ఇది కూడ ఏదో ఒక రోజు ఖగోళం లో అంతర్థానం కావచ్చు. దానికి ఎంత సమయం అనేది సైంటిఫిక్ జోతీష్యులు  మాత్రమే అంచన వేయగలరు. ఎవరికైనా ఏదో తెలియనిఅతీత శక్తులు ఉండి చెప్పినా లాభం ఉండదు.

   అటు వంటి సైన్స్ వాదులు చెపుతున్న దాని ప్రకారమే ఈ బూమి మీద రోజుకు ౨౦౦ రకాల జీవులు నశించి పోతున్నాయట. అంటే వాటికి "యుగాంతం" వచ్చేసింది. కాని మనం దానిని యుగాంతం అనం. ఎందుకంటే ఆ "గత్తర" మనకి తగల లేదు కాబట్టి. మన అబిరుద్ది కోసం చిన్న పిచ్చుకలు లాంటి జీవుల "యుగాంతానికి" మనమే కారకులమయ్యాం. అయినా మనం పెద్దగా చలించం. ఈ బూమి మన బాబుల సొత్తు. వీటి మీద తక్కిన జీవరాసికి ఏ హక్కూ లేదు. మన దయా దాక్షిణ్యాల మీద అవి మనుగడ సాగించాలి. పాపం వాటికి "జీవ హక్కుల సంఘం" లాంటివేమి లేవు. ఆ దేవుడు వాటికి జ్ణానం ఇవ్వకుండ మనిషి ప…

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నిజ జీవితంలో దర్శించడం ఎలా?

ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు"  ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు.  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

"త్రిమూర్తులు" ను చూడాలనుకుంటున్నారా? ఎలాగో చూడండి!

ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు"  ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు.  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

డిల్లీ పాలకులారా! సిగ్గుపడండి! సిగ్గుపడండి!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_3021.html
పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

"నపుంసకుడి చేతిలో రంభ" లాంటి పాలన అంటే ఇదే మరి! .

ఏదయినా ఒక ఘోరం జరగగానే, దాని గురించి ప్రజలు, మీడీయా ఉవ్వెత్తునా స్పందించడం, అది చూశి హడావుడిగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత చట్టం తన పని ఎలాగు తాను చేసుకు పోతుంది కాబట్టి,అందరూ దానిని మర్చి పోయి మరొక సంఘటణ జరిగే దాక, పట్టిచ్చుకోవక పోవడం మామూలైపోయింది.

  మన దేశంలో "మానబంగాలు, దోపిడీలు" సాదారణ నేరాలై పోయాయి. దేశ రాజదానిలోనే అత్యంత కిరాతకంగా ఒక అబలని "గాంగ్ రేప్" చేసి కుక్కల్ను విసిరేసినట్లు, బస్సులోంచి విసిరేశారు అంటే అసలు నేరగాళ్ళకు, ప్రభుత్వం అన్నా, పోలిస్లు అన్నా భయం ఉందా? అహ ఉందా అని?

 "రాజు నిద్రపోతున్నా, రాజ్య దండం రాజ్యాన్ని పహారా కాస్తుండాలి" అనేది చాణక్య రాజ్య నీతి."తమ వాటాలు తమకు ముడితే  చాలు, పట్టపగలు మర్డర్ చేశినా పర్వానై" అనేది నేటి దండణాదికారుల నీతి.అందుకే నేరస్తులు ఇంతగా రెచ్చి పోతున్నారు. డబ్బులు వెదజల్ల గలిగిన వాడు, ఎంత పెద్ద నేరం చేసినా, సుళువుగానే తప్పించుకుంటున్నాడు. ఒక వేళా వాడు జైళ్లల్లో ఉండాల్సి వచ్చినా అక్కడవారి" రాజబోగాలకు" కొదువేమి లేదు. అందుకే వాళ్ళకి రాజ్యం అన్నా రాజ్య దండన అ…

భార్య ని టెక్నికల్ గా అడ్డు తొలిగించుకోవాలంటే కటకటాలే గతి!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8060.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

కొట్టొద్దు, తిట్టొద్దు, రక్తం ఎక్కిస్తే అదే చస్తుంది!

Image
ఎయిడ్స్ దురాగతాల్లొ  ఈ కేసు ఒకటి. అయిదు రోజుల క్రితం జరిగిన యదార్ద సంఘటన. బార్యను వదిలించుకునేందుకు ఎయిద్స్ రోగి రక్తాన్ని తెచ్చి, బార్యకు ఎక్కించి ఆమేకు ఎయిడ్స్ రోగాన్ని తెచ్చిన ప్రబుద్దుడి ఉదంతమిది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్, శ్రీదేవి అనే యువతిని పెండ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టక పోయే సరికి ఆమెను వెళ్లి పొమ్మన్నాడు. ఆమే పోనంది అందుకే ఎలాగైనా వదిలించుకోవలని ఒక టెక్నికల్ ప్లాన్ ఆలోచించి అమలు చేశాడు.
                      తన స్నేహితుడి సహాయంతో, ఒక రాత్రి వేళ ఆమే నిద్ర పోతున్న వేళ ఆమేకు ఎయిడ్స్ రోగి రక్తం ఎఖ్ఖించాడు. ఆ తర్వాత తనకు ఇష్టం వచ్చిన స్త్రీని ఇంటికి తెచ్చి, ఆమే తో వివాహెతర సంబందం కొన సాగిస్తుంటే, శ్రీదేవి, చుట్టు పక్కల వారు గొడవ చేయగా, శ్రి దేవిని తిరుపతిలోని హాస్పిటల్ కు తీసుకు వెళ్లి పరిక్ష చేయించాదు. అక్కడ డాక్టర్లు ఆమేకు ఎయిడ్స్ వ్యాది ఉందని నిర్దారించారు
               . అనుమానం వచ్చిన శ్రిదేవి,భర్తను టెస్ట్ చేయించుకోమనగా, అతడు చేయించుకోవడానికి అంగీకరించక పోవడంతో, ఒక రాత్రి, తను నిద్ర పోతున్న సమయం లో తనకు"చు…

కసితో , కాటికి తోడు తీసుకెళుతున్న కామినులు!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_18.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)
http://www.avert.org/origin-aids-hiv.htm

http://en.wikipedia.org/wiki/History_of_HIV/AIDS

జగన్ గారూ, అఖిలేష్ యాదవ్ గారి భార్య, ఒకటేనంట!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1296.html
పూర్తి టపా కోసం క్లిక్ చెయ్యండి

అత్యున్నత న్యాయ స్థానాన్ని, రాజకీయ పార్టీగా బావించి కామెంట్ చెయ్యడం మంచిదా?

Image
మన దేశానికి అత్యున్నత న్యాయస్తానం మన సుప్రీమ్ కోర్ట్. వేర్వేరు కేసులు విచారించినప్పుడు, ఆ యా కేసుల్లోని విషయాలను బట్టి,  తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్య అఖిలేశ్  యాదవ్ కేసులో, ఆయన బార్యను విచారణ నుంచి తప్పించడం, జగన్ వర్గానికి ఒక అవకాశం దొర్కినట్లయ్యింది అనుకుంటున్నారు. పాలనా పరమయిన వ్యవహారాల్లోల్లో సంబందం లేదని,అఖిలేష్ బార్యని విచారించవద్దన్న  సుప్రీం కోర్ట్, జగన్ ని ఎంద్కు విచారించ మంటూంది అని  కోర్టు వారిని బహిరంగంగా ప్రశ్నించడం  ఆక్సేపణియం.

  ఇక్కడ రెండు కేసుల్లోని అంశాలు సారూప్యత కలిగి ఉన్నాయా లేవా అన్నది అప్రస్తుతం. ఏమయినా ఒక కేసులోని తీర్పు తమ కేసుకూ వర్తిస్తుంది అని ఎవరైనా బావిస్తే దానిని న్యాయవాదుల ద్వారా పిటిషన్  రూపంలో కోర్టు వారి ద్రుష్టికి తీసుకు వచ్చి న్యాయం పొందాలే తప్ప,చవక బారు రాజాకీయ వ్యాఖ్యలు చెయ్యడాం లేక చేయించడం న్యాయస్తానల ఉన్నతిని కించపరచడమే అవుతుంది. న్యాయస్తానాల్ని, రాజకీయ పార్తీలుగా బావించడం  రాజకీయ అనుభవ శూన్యతకు  నిదర్శణం అనుకోవాలా.లేక కావాలనే, ప్రజల ద్రుష్టిలో న్యాయాస్థానాలు నిబద్దతని అనుమానించేలా చేస్తున్నారా? అయినా ప్రజలందరూ   అమాయకులనుకోవడం అత్యా…

ఏడు కొండలు మనవి కావంటే ఎలా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5075.html
పూర్తి టపా కోసం క్లిక్ చెయ్యండి

నాడు విదేశీయులు పాలిస్తే, నేడు వారి మతాలు పాలించాలనుకుంటున్నాయి.

హమ్మయా! తెల్లవాళ్లు వెళ్లి పోయారు అని సంబరపడ్డాం. ’స్వాతంత్ర్యం వచ్చిందని రాజ్యాంగం రాసేసుకుని" స్వపరి పాలన మొదలెట్టుకున్నాం. మన సమాజం లో అయిక్యత,అభివ్రుద్ది, లేక పోవటానికి కారణం కుల మతాలేనని, అందరికి సమాన న్యాయం కావాలి కాబట్టి,"కుల మత" ప్రసక్తి లేని ’రాజ్య స్తాపనే" ద్యేయంగా ఆదర్శ రాజ్యాన్ని ప్రకటించుకున్నాం. అంతా బాగానే ఉన్నట్లు అని పిస్తుంది.

  మనల్ని తెల్ల వాళ్లు విడిచి వెళ్లారు కాని, వారి సంస్క్రుతి లో బాగ మయిన "తెల్ల మతాన్ని" ఇక్కడే వదలి వెళ్ల్లారు. అలాగే చాప క్రింద నీరులా "అన్ని ప్రలోబాలతో" వారి మతం వ్యాపించింది. రాజ్యాంగ నిర్మాత "బాబా సాబ్ అంబేద్కర్" ఎంతో దూర ద్రుష్టితో ప్రత్యామ్నాయ వ్యవస్తగా"బౌద్దాన్ని" ప్రతిపాదించినా "తెల్ల వారి మాయా" ముందు అది అంతగా వ్యాప్తి చెందలేదు.

  ’డబ్బుతో" ఎన్నికల్లో గెలవగలగడం  ఇక్కడ సుళువు. ఆ ఒక్క తారక మంత్రంతో ఇక్కడ మత వ్యవస్త లమీద ఒక పథకమ్ ప్రకారం విష ప్రచారం చేస్తూ, "తెల్ల మతాన్ని" వ్యాప్తి చేస్తూ,మెల్ల మెల్లగా అధికార పీటం హస్త గతం చేసుకునే స్తాయికి వచ్చారు.

  ఇక్…

ముసలోడయినా,వయసోడయినా "రేప్" విషయం లో "మగాడే"

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_15.html
(పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మనిషి తనలో లేని ’గుణాన్ని"అరాదిస్తాడా?

అవుననే అనిపిస్తుంది చాల మందిని చూస్తే. మనం హిందువులం. సాద్యమైనంతవరకు "అహింసే" మన దర్మం అని చెపుతాం. అలాగే ఆచరిస్తాం.కాని మనం కొలిచే దేవుళ్లు అహింసా వాదులు కారు. ఖచ్చితంగా "దుష్ట శిక్షణ" కోసమే వారు జన్మిస్తారు కాబట్టి,’హింస" అనేది వారికి తప్పదు. మన దేవుడు ఎలాగు "దుష్ట శిక్షణ" కు వస్తాడు కాబట్టి, మనకెందుకులే ఆయన డ్యూటి మన నెత్తినేసుకోవడమని,మన చుట్టు పాపాత్ములు పెరిగిపోతున్న కిమ్మనకుండా"ఉన్నావా! అసలున్నావా" అని ఆయన్ని వేడుకుంటు ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటాం.

  కాని విచిత్రంగా "కరుణా మయుల్ని" పూజించే వారు ఉన్నారు. వారి ఆరాదన పురుషుడు ’శత్రువులు" చంపుతున్నా వారిని ఏమన కుండా వారిని క్షమించమని వాళ్ల గాడ్ ని వేదుకుంటాడు. మరి అటువంటి కరుణామూర్తి కొలిచే దేశాలవారు మాత్రం ’రాత్రికి రాత్రే" ఇతర దేశాల పౌరులి మీద "బోల్డన్ని బాంబులు’ కురిపించి తమ క్రూర రసాన్ని చాటుకుంటారు.

 అలాగే బుద్దున్ని పూజించే వారు కూడ,తుపాకులతోనే మాట్లాడుకుంటారట.ఇవ్వన్ని చూస్తుంటే నాకొక డౌట్ ఏమిటంటే, మనిషి తనలో లేని గుణాన్ని అరాదించడానికే ఎక్కువ ఇష్ట పడతాడా?�…

N.T.R గారు తలచింది ఒకటి, దైవం తలచింది వేరొకటి!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_13.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

N.T.R గారు అనుకున్నది ఏమిటి? అయిందేమిటి?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_13.html
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చెయ్యండి

"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."

Image
"హిందూ" అనెది ఇతర మతాల వలే ఒక మతం కాదని అది ఒక "జీవన విదానం" అని మన సర్వోన్నత న్యాయస్తానం వారే సెలవిచ్చారు. కాబట్టి ఎవరయినా సరే, వారు వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు,శిక్కులు కావచ్చు, బౌద్దులు కావాచ్చు,ఇతరులెవరైనా కాని, ఆ ప్రత్యెక జీవన విదానం అనుసరించక పోతే, వారు హిందువులు కాజాలరు. దీనినే "చతురాశ్రమ విదానం" అని అంటారు. అంటే నాలుదశల ఝివన విదానమని అర్థం. దీనినే మహా పండితుడయిన "మనువు" ప్రతిపాదించాడు. కాని "భ్రుగువు" అనే "పండిత పుత్రుడు" "చతుర్వర్ణ" అనే వర్ణ సిద్దాంతాన్ని, జోడించి పవిత్రమయిన ’మనుస్మ్రితి" ని మలినం చేశాడు. ఈ రోజున "మనువు"ను అందరు ఆడిపోసుకుంటున్నారు అంటే అది ఆ "భ్రుగువు" ప్రక్షిప్తాల వలననే.

  అందుకే కేవలం మనం "ఆశ్రమ జీవన విదానం" నే"మనవిదానం" గా బావించాలి. దీని ప్రకారం మానవుడి జీవిత కాలం ని నాలుగు దశలుగా బావించి అందుకు తగ్గ జీవితాన్ని గడపాలి. ’మనువు" చెప్పిన దాని ప్రకారం మనిషి జీవిత కాలం మొత్తం నూట ఎనిమిది సంవత్సరాలు(ఆ రోజుల్లో ఆయుర్థాయం), నాలుగు దశలు చే…

N.T.R గారు కోరుకున్న జీవనం ఏమిటో తెలుసా?

http://ssmanavu.blogspot.in/2012/12/ntr.html
పూర్తి టపా కోసంలింక్ మీద క్లిక్ చెయ్యండి

N.T.R. దర్మ జీవనాన్ని,చెడగొట్టింది పిల్లలా?పెళ్లామా?

http://ssmanavu.blogspot.in/2012/12/ntr.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

కులం మారకుండా, మతం మారే వారిని ఏమంటారు?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1729.html
పూర్తి టపా కొరకు లింక్ పయిన క్లిక్ చెయ్యండి

ఈ దేశంలో "లింగాలను" మార్చవచ్చు !కాని ’"జంగాలను" మార్చలేరు!

Image
మన సమాజం లో అనాదిగా ఉంటూ, అంతో ఇంతో "స్వచ్చత" కలిగింది ఏదయినా ఉందా అంటే అది ఒక్క "కుల వ్యవస్తే’ అని చెప్పాలి. వ్యక్తులు ఒక కులంలో పుడితే, వారు చనిపోయేదాక ఆకులం లోనే జీవించాలి. మతం మారవచ్చు. పార్టిలు మారవచ్చు, ఆకరికి పురుషుడు స్త్రీ గా మారవచ్చు,అంటె "లింగ మార్పిడి". కాని’కుల మార్పిడి" అనేది జరగదు.కాబట్టి’మతం కన్నా కులమే ప్రామాణికమయినది. అందుకే కాబోలు మన ప్రభుత్వాలు వెనుక బాటు తనం నిర్దారణకు "కులాన్నే" ప్రామాణికంగా తీసుకున్నారు.

  విచిత్రమయిన విషయం ఏమిటంటే, "హిందూ" మతం నుండి అన్య మతాలలోకి వెల్లిన వారు సైతం ఈ మతం ఒక్క పునాది, బావజాలమయిన "కులాన్ని" అంటి పెట్టుకునే ఉండడం.అసలు హిందూ  మూలాల్ని వదలని వారిని "అన్య మతం" లోకి ఎలా ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఒక్క కారణం వల్లనే "మత మార్పిడి" అనేది భొగస్ అని చెప్ప వచ్చు. "హిందూ దేశంలో" ఉన్న ప్రతి ఒక్కరూ "హిందువులే". "కుల మార్పిడి" జరగనంతవరకు, లేదా కులాన్ని త్యాగం చెయ్యనంత కాలం వారు ఇతర మతస్తులు కాజాలరు.అలాంటి వారు "మత చోరులు…

"కులాలను" కూల్చగల, మగదీరులెవ్వరురా!

’కుల రహిత’ సమాజాన్ని,నిర్మించాలన్న, మన రాజ్యాంగ నిర్మాతల ఆశలు అడియాశలు అయినవి.  అంచె పద్దతిలో నిర్మాణాత్మకమయిన  కులవ్యవస్తను నిర్మూలించడం ఎవరి వల్లా కాదు అనేది తేలి పోయింది.మన సమాజంలో "మత మార్పిడి" కి అవకాశం ఉంది. కాని "కులం విషయంలో అట్టి అవకాశం లేదు. కారణం తమ కులాలను ఒదులుకోవడానికి ఏ ఒక్క కులం వారు సంసిద్దులుగా లేరు. "అగ్రవర్ణాలవారు" తమ ఆదిక్యతను ప్రదర్శించడానికి ’కులం కార్డు" వాడుతుంటే, నిమ్న వర్గాలవారు, తమకు లభించాల్శిన "రిజర్వేషన్’లు కొరకయినా ’కులం కార్డు’ వాడక తప్పటం లేదు. అందుకే కులం కొందరికి "అహంభావం" అయితే చాలామందికి ’ రిజర్వేషన్ల అవసరం".

  కాబట్టి ఇటువంటి పరిస్తితుల్లో "కుల నిర్మూలన" గురించి ప్రస్తావించే దైర్యం ఏ రాజకీయ పార్టీ చేయదు గాక చేయదు.సర్వ అదికారాలకు మూలం "రాజ్యాదికారం". అన్నివర్ఘాల ప్రజకు దీనిలో బాగస్వామ్యం అనివార్యం. మన సమాజాన్ని, కుల ప్రాతిపదిక తప్ప ఏ ప్రాతి పదికన చూసిన అది ద్రుష్టి లోపమే అవుతుంది. ప్రజలకు సమ న్యాయం చేయటమే కాదు, తాము సమ న్యాయం పొందామన్న బావం వారిలో కలిగించాలి. ఇందుకు "కుల ఆ…

"కుల సంఘాలు" పెట్టుకునే హక్కు వీరికుందా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_10.html
(పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)

నాస్తికుడైనా,ఆస్తికుడైనా అంతా నుదుటి రాతే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2340.html
పూర్తి టపా కొరకు పై లింక్ ని క్లిక్ చెయ్యండి

ఇక్కడ మనల్ని "విదవల్ని" చేస్తున్నారు!అక్కడ "వెదవల్ని" చేస్తున్నారు.

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8027.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

"కులాంతరం" అయినా "కట్న కానుకలు" "ఆడపిల్ల హత్య" తప్పలేదట!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_4140.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

బొమ్మలు అమ్ముకోవడం కోసం,అమ్మా,బాబుల్ని లోపలేస్తారా?!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1176.html
(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి )

బొమ్మలు అమ్ముకోవడం కోసం,అమ్మా,బాబుల్ని లోపలేస్తారా?!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1176.html
(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి )

అమాయక బాలల మీద బాంబులేసి చంపేది సాంప్రదాయ వాదమా?శాస్త్రీయా వాదమా?

Image
బాలల ఆదునిక పెంపకం గురించి తెగ గొప్పలు చెప్పే వ్యాపార సంస్క్రుతివారు,వారి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది బాలలను పొట్టన బెట్టుకున్నారో, లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది. తమ స్వార్ద ప్రయోజనాలకోసం ఇతర దేసాల మీద దురాక్రమణలకు తెగబడుతూ, అక్కడి పిల్లలకు తిండి,వైద్య సహాయం అందకుండ చేసి లక్షలాది పిల్లల చావుకు కారణమయింది ఎవరు? సాంప్రాదాయక వాదులా? అదునికులమని విర్రవీగే ఈ వ్యాపారవాదులా?

 అటు ప్రక్రుతిని, ఇటు సకల జీవరాసి నాశనానికి కారణం మనిషి సాదించిన "శాస్త్ర విజ్ణాన పరిజ్ణానమే". సంపూర్ణ జ్ణానం  లేని మానవుడుకు ఏ సాంకేతిక జ్ణానం అబ్బినా అంతిమంగా అది సకల వినాశనానికే దారి తీస్తుంది. దీనికి ప్రస్తుత పరిస్తితులే ఉదాహరణ. స్వార్దం తప్ప పరమార్దం తెలియని "తెల్ల నీతి" ని చూసి, అదే గొప్ప విదానమంటు అనుకరించే వాళ్ళను చూస్తే జాలిపడక తప్పదు.నేను ఇంతకు మునుపు ఒక బ్లాగ్ మిత్రుడు ఈ వ్యాపార వాదుల పిల్లల"ఆదునిక పెంపకం" వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తన బ్లాగులో చక్కని విశ్లేషణ చేయటం చూసాను

  అదేమిటంటే, ఒక పిల్లవాడు ఏడిస్తే గద్దించి ఊరుకోబెడితే వ్యాపారులకు తమ బొమ్మలు అమ్…

శాస్త్రప్రకారం పిల్లల్ని కంటె పుట్టెది నరులా? నార్వేయన్లా ?!

నార్వే దేశం వాళ్ళ చర్యలను భారతీయులు ఖండించడం కొంతమంది అదునిక వాదులమని చెప్పుకుని మురిసిపొయే వారికి రుచించటం లేదనుకుంటా!అందుకే మన పెంపక విదానమంత రాక్షస మయం అనే బావన ఇతరదేశాల వారిలో కలిగించేలా మాట్లాడటం శొచనీయం.

 నీ ఇంట్లో ఎవరయినా తప్పు చేస్తే నీవు సరిచేస్తావా, పక్కింటోడికి అప్పచెపుతావా?  తల్లితండ్రులను శిక్షించి పిల్లలను వారికి దూరం చేసే వారు రాక్షసులా? ఎల్లప్పుడు ప్రేమిస్తూ,వారి బాగోగుల కోసం అప్పుడప్పుడు మందలించే(దండన) వారు రాక్షసులా?.పిల్లలకు ప్రథమ గురువులు తల్లి తండ్రులే.పిల్లలు ఏడిస్తే, ఇంజెక్షన్ లిచ్చి పడుకోబెట్టే వారికేమి తెలుస్తుంది ప్రేమానురాగాలు అంటే ఏమిటో!

 ఎంతవరకు వాళ్ళని దండించడమే తెలుస్తుందిగాని, వారికి రోగాలు, రొస్టులు వచ్చినప్పుడు తల్లడిల్లిపోతు, వారికి సేవలు చేసేది తల్లి తండ్రులు కాదా.అప్పుడు వారు పడే బాద సహజమయినదా? శాస్త్రీయమయినదా? పిల్లలు తప్పులు చేస్తుంటే, వారిని మందలించకుండ, పోలిసులను పిలిపించి శాస్త్రీయంగా దండించాల? లేకుంటే లేబరిటరీలో పెట్టి బ్రెయిన్ వాష్ చెయ్యాలా?

  వారి దేశాలళొ పిల్లల్ని ఒళ్లో కూర్చోబేటుకోవటం కూడ తప్పేనంట! మరి ఎవర్ని కూర్చోబెట్టుకోవాలో ట్రెయ…

శాస్త్ర ప్రకారం "పాస్" పోయించాలంటె ఏమి చెయ్యాలి?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8027.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

అవును వాళ్లే! ఇక్కడ మనల్ని "విదవల్ని" చేస్తున్నారు!అక్కడ "వెదవల్ని" చేస్తున్నారు.

నేను నిన్న ఒక బ్లాగులో ఒక విశ్లేషణా వ్యాసం చదివాను.ఆ వ్యాసంలో వ్యాసకర్త, బారతియ సాంప్రాదాయాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదంటునే, మన సమాజాన్ని "అభివ్రుద్ది చెందని సమాజంగా"తేల్చారు. "నార్వే" వారిని అభివ్రుద్ది చెందిన దేశంగాను చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో "నార్వే" వారికి తెలిసినంతంగా సాంప్రదాయ బారతీయులకు తెలియదు అనే సారాంశాన్ని అంతర్లీనంగా ఉద్భొదించారు. కాని వారు చెప్పిన్న దాని ప్రకారమే వారి చట్టాలు మన పిల్లల్ని పెంచలేవు అని కూడా  రుజువవుతుందని తేల్చారు.

 అసలు విషయం "నార్వే" ఒక చిన్న దేశం, దాని జనాబా 6౦ లఖ్షల లోపే. నాగరికంగా అభివ్రుద్ది చెందిందట. అక్కడి ప్రజలు 80 శాతం మంది క్రిష్టియన్లు. క్రిష్టియానిటీ అక్కడి రాజ్య మతం.చర్చ్ లను ప్రభుత్వ నిదులతో నిర్వహిస్తారు. ఏ బావజాలమయిన ఆ యా సమాజాల మత విదానాలనుండి ఉత్పన్నమయ్యేవే. మార్పులు కూడ ఆయా మత బావనలకు అనుకూలంగా ఉంతాయి. "నార్వే" కూడ దీనికి బిన్నం కాదు. వారి పౌరుల విషయం లో వారు ఎటువంటి చర్యలు తీసుకున్న ఎవరికి అబ్యంతరం ఉందదు. కాని వారి చట్టాలు లేక సాంప్రదాయలను "బారతీయుల"…

55 లక్షల చట్టం ముందు 125 కోట్ల సాంప్రదాయం ఆఫ్ట్రాల్ అట!

నార్వే ఒక చిన్న దేశం. జనాబా 55 లక్షలు ఉండొచ్చేమో!. కాని వారి చట్టాలు చాల పవర్ఫుల్ అట! ఎంత పవర్ ఫుల్ అంటె, 120  కోట్ల ప్రజలు పాటించే ఒక సంప్రదాయన్ని కనిసం గుర్తించలేనంత. వారు, ఇండియా అనే ఒక పెద్ద దేశo యొక్క రాష్ట్రపతి, ఆమోద ముద్రతో(పాస్ పోర్ట్),తమ దేశంలో ఉంటున్న, బారతీయుల,సాంప్రదాయక పిల్లల పెంపక విదానాన్ని,గుర్తించకుండా, తమ విదానమే గొప్పదని,తమ చట్టాలు అంతకంటె గొప్పవని, దాని ముందు ఎంత పెద్ద దేశాఅనికి చెందిన వారయినా తల వంచాల్శిందేనని,విర్రవీగి, తప్పుడు అభ్హియోగంతో, అంద్ర ప్రదేశ్ కు చెందిన తల్లి తండ్రులకు శిక్షలను ఖరారు చేసింది. 
            నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి  15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ, సాంప్రాదాయ పెంపక విదానాన్ని,తీవ్ర అపహాస్యం చెయ్యడ…

వల్లభనేని దంపతులకు శిక్ష ఖరారు !

అనుకున్నంత అయింది. నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి  15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ, సాంప్రాదాయ పెంపక విదానాన్ని,తీవ్ర అపహాస్యం చెయ్యడమే. అసలు మనమ్ చిన్నపుడు చదువుకున్న పద్యాన్ని, ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ మన వారికి "సంఘీబావం" ప్రకటిస్తున్నాం.

"తనదు బాగు కోరి,తత్వంబు బోదింప,

 గురువు కొట్టవచ్చు,తిట్టవచ్చు,

 తల్లి బుగ్గ గిల్లి, తాగింపదా ఉగ్గు,

 విశ్వదాభి రామా! వినుర వేమ!  
పూర్తి వివరాల కోసం క్రింది లింక్ ను క్లిక్ చెయ్యగలరు.http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html

వల్లభనేని దంపతుల భవితవ్యం తేలేది నేడేనంటా!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

"నార్వే"వారిది "నరసింహ రక్షణా" లేక "హిట్లర్ శిక్షణా"?.

Image
మన పురాణాలలో, పిల్లల రక్షణకు సంబందించి అద్బుతమయిన కథ"ప్రహ్లాద చరిత్ర".తన కుమారుడు తనకు ఇష్టం లేని చదువులు చదువుతున్నాడని తండ్రి "హిరణ్యకశిపుడు", కుమారుడయిన ప్రహ్లాదుని నానా కష్టాలకు గురి చేస్తాడు. అలా కష్టం కల్పించిన ప్రతిసారి ఆ శ్రీహరి, బాలుని కాపాడుతూనే ఉంటాడు. చివరకు అతని ఆగడాలు మితిమీరడంతో, పరమాత్మ "నరసింహ స్వామి" రూపంలో ఉద్బవించి ’హిరణ్యకశిపుని’ వదించి "బాల రక్షణ’ "భక్త రక్షణ" గావిస్తాడు. కాబట్టి మన దేవుళ్లలో నరసింహ స్వామి ని బాల సంక్షేమానికి ప్రతీకగా చెప్పవచ్చు.

 మొన్న నార్వే దేశంలో ఒక  పిల్లవాడు మూత్ర విసర్జన బట్టల్లొనే చెస్తే, స్కూల్ టీచర్లు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకు రమ్మంటే,ఆ పిల్లవాడు ఇంటికి పోనని, ఇది తెలిస్తే తన తండ్రి ఊరుకోడని, అప్పటికి ఒకసారి ఇలానే ఇంట్లో చేస్తే,తండ్రి మందలించడమే కాక ఇంకొక సారి పాస్ పోస్తే,ఇండియా పంపిస్తానని బెదిరించాడని చెప్పాడట.అంతే! అది అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరమట.వేంటనే స్కూల్ వారు "పిల్లల సంరక్షణ అదికారులుకు పిర్యాదు చేయడం, వారు వచ్చి,పిల్లాడిని,కొన్నాళ్లు వారి సంరక్షణలో…

ఎప్పుడైనా, కాలెత్తే వారే, కథానాయకులట!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి )

ఈ రాజ్యం రాళ్లెతిన్న వాళ్లది కాదు,కాలెత్తిన వారిదే!

అవును నిస్సందేహంగా కాలెత్తిన వారిదే. శ్రీ,శ్రీ గారు ,"తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరోయి" అని ప్రశ్నిస్తూ వారే దాని నిర్మాతలు అంటాడు.ఇదే సూత్రం రాజ్యానికి అన్వయిస్తే,శ్రమజీవులదే రాజ్యం కావాలి.కార్మిక, కర్షక,యువత,ఈ విదంగా ఎన్నిపేర్లు పెట్టిన ఈ రాజ్యం వారిది కాజాలదు. వారి పేరుమీద పబ్బంగడుపుకునే వారిదే. మరి వీరెవరో తెలుసా? మరెవరో కాదు, వాళ్ళు "రాళ్ళెత్తుతుంటే" వారి మీద "కాలెత్తి" దౌర్జన్యాలు చేసిన "దొర బిడ్డలే".

 ఒకప్పుడు,వాళ్ళు డైరెఖ్ట్గా కాలెత్తేవారు కాబట్టి "దొర దాష్టికం" రుచి ప్రజలకు తెలిసేది. అందుకే తిరుగుబడ్డారు జనం. ఇప్పుడు ఆ విదానం మారింది.వారు డైరెక్టుగా కాలెత్తడం లేదు. వారి "మాఫియా" చేత ఆ పని చేస్తున్నారు. ఆ విదంగా "ప్రజా సంపద" ను దోపిడి చేసి అలా దోచుకున్న సొమ్ముతో "కాలెత్తిన" వారు "కరుణామయులు"’దాన కర్ణుల" అవతారమెత్తి, దానాలు చేస్తూ,ప్రజల వోట్లను కొల్లగొడుతూ "రాజ్యాదికారం" సంపాదిస్తున్నారు.

  కాబట్టి వేయి మంది మహా కవులు కోటి గొంతులతో ఎలుగెత్తి అరచినా ఈ రాజ్యం న…

మమ్మల్ని "పున్నామ నరకం" నుండి కాదు,"వ్రుద్దాప్య నరకం" నుండి కాపాడేదెవరు?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6430.html
(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

సార్, పాప ఏడ్చింది! అలాగా,అయితే అరెస్ట్ చెయ్యండి!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_30.html
(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)