నాడు విదేశీయులు పాలిస్తే, నేడు వారి మతాలు పాలించాలనుకుంటున్నాయి.



 హమ్మయా! తెల్లవాళ్లు వెళ్లి పోయారు అని సంబరపడ్డాం. ’స్వాతంత్ర్యం వచ్చిందని రాజ్యాంగం రాసేసుకుని" స్వపరి పాలన మొదలెట్టుకున్నాం. మన సమాజం లో అయిక్యత,అభివ్రుద్ది, లేక పోవటానికి కారణం కుల మతాలేనని, అందరికి సమాన న్యాయం కావాలి కాబట్టి,"కుల మత" ప్రసక్తి లేని ’రాజ్య స్తాపనే" ద్యేయంగా ఆదర్శ రాజ్యాన్ని ప్రకటించుకున్నాం. అంతా బాగానే ఉన్నట్లు అని పిస్తుంది.

  మనల్ని తెల్ల వాళ్లు విడిచి వెళ్లారు కాని, వారి సంస్క్రుతి లో బాగ మయిన "తెల్ల మతాన్ని" ఇక్కడే వదలి వెళ్ల్లారు. అలాగే చాప క్రింద నీరులా "అన్ని ప్రలోబాలతో" వారి మతం వ్యాపించింది. రాజ్యాంగ నిర్మాత "బాబా సాబ్ అంబేద్కర్" ఎంతో దూర ద్రుష్టితో ప్రత్యామ్నాయ వ్యవస్తగా"బౌద్దాన్ని" ప్రతిపాదించినా "తెల్ల వారి మాయా" ముందు అది అంతగా వ్యాప్తి చెందలేదు.

  ’డబ్బుతో" ఎన్నికల్లో గెలవగలగడం  ఇక్కడ సుళువు. ఆ ఒక్క తారక మంత్రంతో ఇక్కడ మత వ్యవస్త లమీద ఒక పథకమ్ ప్రకారం విష ప్రచారం చేస్తూ, "తెల్ల మతాన్ని" వ్యాప్తి చేస్తూ,మెల్ల మెల్లగా అధికార పీటం హస్త గతం చేసుకునే స్తాయికి వచ్చారు.

  ఇక్కడ ఒక విషయం గూర్చి మనం ఆలోచన చేయాలి ."లోకల్ ఏరియా" ఉన్నట్లు "లొకల్ రెలిజియన్" అనేది అవసరమా కాదా?ఉద్యోగాలు పొందటానికి"లోకల్ ఏరియా" అనేది అవసరమయినప్పుడు, మనల్ని పరిపాలించాలంటే "లొకల్ మతం’ వారే పరిపాలించాలన్న నిబందన ఉండాల్సిన అవసరం లేదా?లేకుంటె ’తెల్ల మతమే" మన మీద అదికారం చెలాయిస్తుంటె పాలించే వాడు " తెల్లోడయితే,నల్లోడయితే" పెద్ద తేడా ఏముంది!రేపు "ఏడు కొండలు" మనవి కాకపోవచ్చు.మెల్ల మెల్లగా అంతా ’తెల్ల దనమే’ అయితే మనం మైనార్టి కోటాలు అడుకునే స్తితి దాపురించవచ్చని మా భయం.      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం