శాస్త్రప్రకారం పిల్లల్ని కంటె పుట్టెది నరులా? నార్వేయన్లా ?!
నార్వే దేశం వాళ్ళ చర్యలను భారతీయులు ఖండించడం కొంతమంది అదునిక వాదులమని చెప్పుకుని మురిసిపొయే వారికి రుచించటం లేదనుకుంటా!అందుకే మన పెంపక విదానమంత రాక్షస మయం అనే బావన ఇతరదేశాల వారిలో కలిగించేలా మాట్లాడటం శొచనీయం.
నీ ఇంట్లో ఎవరయినా తప్పు చేస్తే నీవు సరిచేస్తావా, పక్కింటోడికి అప్పచెపుతావా? తల్లితండ్రులను శిక్షించి పిల్లలను వారికి దూరం చేసే వారు రాక్షసులా? ఎల్లప్పుడు ప్రేమిస్తూ,వారి బాగోగుల కోసం అప్పుడప్పుడు మందలించే(దండన) వారు రాక్షసులా?.పిల్లలకు ప్రథమ గురువులు తల్లి తండ్రులే.పిల్లలు ఏడిస్తే, ఇంజెక్షన్ లిచ్చి పడుకోబెట్టే వారికేమి తెలుస్తుంది ప్రేమానురాగాలు అంటే ఏమిటో!
ఎంతవరకు వాళ్ళని దండించడమే తెలుస్తుందిగాని, వారికి రోగాలు, రొస్టులు వచ్చినప్పుడు తల్లడిల్లిపోతు, వారికి సేవలు చేసేది తల్లి తండ్రులు కాదా.అప్పుడు వారు పడే బాద సహజమయినదా? శాస్త్రీయమయినదా? పిల్లలు తప్పులు చేస్తుంటే, వారిని మందలించకుండ, పోలిసులను పిలిపించి శాస్త్రీయంగా దండించాల? లేకుంటే లేబరిటరీలో పెట్టి బ్రెయిన్ వాష్ చెయ్యాలా?
వారి దేశాలళొ పిల్లల్ని ఒళ్లో కూర్చోబేటుకోవటం కూడ తప్పేనంట! మరి ఎవర్ని కూర్చోబెట్టుకోవాలో ట్రెయినింగ్ క్లాసులకు వెళ్ళి వారి దగ్గర నేర్చుకోవాలేమో!మేము సాంప్రదాయ వాదులం. పిల్లల్ని ప్రేమించడమ్, లాలించడం మాకు సహజంగానే అబ్బే విద్య. మేము పిల్లల్ని శాస్త్రప్రకారం కనం.ఎందుకంటే ఇలాంటి "తిక్కల ఆలోచన" వాళ్లు పుడతారని భయం. అదునికత పేరుతో ఇతరుల సాంప్రదాయలను అగౌరవపరచడం మానుకుంటే మంచిది.మరింత సమాచారంకొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండిhttp://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8027.html

yeppudu manamgoppaa ani anukovuddu prapocham anta choodandi
ReplyDeleteమనం మాత్రమే గొప్ప అని అనలేదు, వ్యాపారస్తులకోసం మన శాస్త్రాలు లేవు అని చెబుతున్నారు.
Deleteanta sastriyata gaane vundali aapaina prema anuragam vundali
ReplyDelete