వ్యభిచారులకైనా సరే, పోలిసులు రక్షణ ఇవ్వవలసిందే!
నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. డిల్లీ పోలిసులు ఒక ఇంటర్వూ లొ తమ అభిప్రాయాలు చెపుతూ,స్త్రీల మీద అత్యాచారాలకు వారి నీతిహీన ప్రవర్తనే కారణమన్నారట. దీని వలన వారు స్త్రీలు పట్ల జరిగె నేరాలను ఉదాసిన ద్రుష్టితో చూస్తున్నారట!. ఇది చాలా తప్పు. పౌరులు వ్యభుచారులైన, దొంగలైనా వారికి వ్యతిరేకమ్గా లైంగిక, బౌతిక దాడులు జరిపే హక్కులు ఎవరికి ఉండదు. పొలిస్ లు ఈ విషయమ్ లో నిర్ద్వందం గా వ్యవహరించి వారికి రక్శణ కల్పించాల్సిన అవసరమ్ ఉంది.లెకుంటే అరాచకమే.వ్యభిచారం నేరం కనుక దానికి వారి మీద కెసు పెట్ట వచ్చు,ఆదారసహితంగా. అంతె కాని ఆ వంకతో వారి ఇష్టాలకు వ్యతిరెకమ్గా జరిగె లైమ్గిక దాడులను అరికట్టాల్సిన బాద్యత పొలీసులదే.మరింత సమాచారం కొరకు లింక్ http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_30.html మిద క్లిక్ చెయ్యండి
కొందరి వుద్యోగాలను ఒక్క పెన్నుపోటు పొడవడం గొప్పగా చెప్పుకొచ్చారు కదా, ఇదేంటిలా వ్యభిచారుల రక్షణ అంటున్నారు?! ఇంతలో మారి పోయారా? :))
ReplyDelete