వల్లభనేని దంపతులకు శిక్ష ఖరారు !

అనుకున్నంత అయింది. నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి  15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ, సాంప్రాదాయ పెంపక విదానాన్ని,తీవ్ర అపహాస్యం చెయ్యడమే. అసలు మనమ్ చిన్నపుడు చదువుకున్న పద్యాన్ని, ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ మన వారికి "సంఘీబావం" ప్రకటిస్తున్నాం.

"తనదు బాగు కోరి,తత్వంబు బోదింప,

 గురువు కొట్టవచ్చు,తిట్టవచ్చు,

 తల్లి బుగ్గ గిల్లి, తాగింపదా ఉగ్గు,

 విశ్వదాభి రామా! వినుర వేమ!  
పూర్తి వివరాల కోసం క్రింది లింక్ ను క్లిక్ చెయ్యగలరు.http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం